కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. EVMలలో ఉండే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థలు కలర్ ఫొటోలు ఉంచుతామని పేర్కొంది. Latest News In Telugu | నేషనల్ | Short News
B Aravind
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఈ దేశానికి చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. అయినప్పటికి తమకున్న అణుశక్తితో ఇజ్రాయెల్ శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
భారత్ మిత్ర దేశమైన రష్యా పాకిస్థాన్‌కు సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ యుద్ధ విమానాల కోసం రష్యా తమ ఇంజిన్లు సరఫరా చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఢిల్లీలో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. మార్చురీలో మృతదేహాలు మారడంతో ఓ కుటుంబం వేరే మృతదేహానికి అంత్యక్రియలు చేయడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి మొత్తం రూ.110 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. Latest News In Telugu | Short News
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. Latest News In Telugu | నేషనల్ | Short News
పాకిస్థాన్ దొంగబుద్ధి మరోసారి బయటపడింది. ఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హై కమిషన్(PHC)లో వారి దేశానికి చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం భారతీయులను నియామకం చేసుకుంటున్నట్లు బయటపడింది. Latest News In Telugu | నేషనల్ | Short News
సింగపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయ టూరిస్టులు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లను బుక్ చేసుకుని హోటల్ గదులకు పిలిపించుకుని వాళ్లని దోపిడి చేయడం కలకలం రేపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ట్రంప్ యంత్రాంగం వలసదారులకు ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అమెరికాను స్వచ్ఛందంగా వదలి వెళ్లిపోయేవారికి 2500 డాలర్లు చెల్లిస్తామని పేర్కొంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/05/bihar-2025-10-05-19-14-51.jpg)
/rtv/media/media_files/2025/10/05/rains-2025-10-05-17-15-44.jpg)
/rtv/media/media_files/2025/10/05/israel-2025-10-05-16-15-01.jpg)
/rtv/media/media_files/2025/10/05/russia-2025-10-05-14-32-33.jpg)
/rtv/media/media_files/2025/10/04/family-cremates-another-man-2025-10-04-21-17-02.jpg)
/rtv/media/media_files/2025/10/04/tgsrtc-2025-10-04-20-17-25.jpg)
/rtv/media/media_files/2025/10/04/amit-shah-2025-10-04-19-42-47.jpg)
/rtv/media/media_files/2025/10/04/pakistan-high-commission-visa-desk-in-delhi-misused-as-isi-recruitment-hub-2025-10-04-18-13-43.jpg)
/rtv/media/media_files/2025/10/04/2-indian-tourists-jailed-for-robbing-sex-workers-in-singapore-hotels-2025-10-04-16-49-25.jpg)
/rtv/media/media_files/2025/10/04/usa-2025-10-04-15-49-21.jpg)