author image

B Aravind

Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. వాళ్లకు వీసాలు బంద్
ByB Aravind

హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Ukrainian Sniper: ఉక్రెయిన్‌ సైనికుడు ప్రపంచ రికార్డ్‌.. ఏం చేశాడో తెలిస్తే ?
ByB Aravind

ఉక్రెయిన్ స్నైపర్‌ యూనిట్‌ సైకికుడు ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఏకంగా 13 వేల అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్న రష్యా సైనికులను కాల్చి చంపాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: ఓట్ల చోరీ వివాదం.. ఈసీ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

బిహార్‌ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుందని పేర్కొంది. పార్టీల మధ్య మేము ఎలాంటి వివక్ష చూపించలేదని తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

ఎంత గొప్ప మనసయ్యా.. రూ.13వేల కోట్లు విరాళమిచ్చిన వ్యాపారవేత్త
ByB Aravind

బడా వ్యాపారవేత్తలు అప్పుడప్పుడు పెద్దఎత్తున విరాళాలు కేటాయిస్తుంటారు. ఓ కంపెనీ మాజీ సీఈవో మాత్రం ఏకంగా రూ.13 వేల కోట్లు దానం ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం: ట్రంప్‌
ByB Aravind

ట్రంప్‌ తాజాగా తన ట్రూత్‌ సోషల్ వేదికగా కీలక విషయం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్‌ నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే కేవలం కాల్పుల విరమణే కాదని.. యుద్ధం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: ఓట్ల చోరీ వివాదం.. మీడియా ముందుకు ఎన్నికల సంఘం !
ByB Aravind

ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డాయని తీవ్రంగా ఇటీవల రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. దీంతో ఆగస్టు 17న (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: సంచలన అప్‌డేట్.. భారత్‌పై అదనపు సుంకాలు ఉండవన్న ట్రంప్ !
ByB Aravind

తాజాగా ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భారత్‌పై అదనంగా మోపిన 25 శాతం టారిఫ్‌ను విధించకపోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ అదనపు సుంకాలు విధిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Supreme Court: కోర్టులకు అలా చేసే అధికారం లేదు.. మోదీ ప్రభుత్వం సంచలనం
ByB Aravind

గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులు ఆమోదించేలా కోర్టు గడువు విధించవచ్చా అనేదానిపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు పంపించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

UP: కామపిశాచి.. ప్రియుడి కోసం భర్త, మామను లేపేసిన భార్య..
ByB Aravind

ఈ మధ్యకాలంలో విహహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు