author image

B Aravind

Supreme Court: కోర్టులకు అలా చేసే అధికారం లేదు.. మోదీ ప్రభుత్వం సంచలనం
ByB Aravind

గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులు ఆమోదించేలా కోర్టు గడువు విధించవచ్చా అనేదానిపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు పంపించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

UP: కామపిశాచి.. ప్రియుడి కోసం భర్త, మామను లేపేసిన భార్య..
ByB Aravind

ఈ మధ్యకాలంలో విహహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | Short News

AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ మానవాళిని అంతం చేస్తుంది: గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ
ByB Aravind

గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ కూడా తాజాగా ఏఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెవడాలోని లాస్‌వెగాస్‌ జరిగిన ఏఐ4 సమావేశంలో ఆయన మాట్లాడారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టెక్నాలజీ

Putin: కాల్పుల విరమణకు అంగీకరించం.. ట్రంప్ ముందే పుతిన్ సంచలనం.. వీడియో వైరల్
ByB Aravind

ట్రంప్, పుతిన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అనేక అంశాలు చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BREAKING: నాగలాండ్ గవర్నర్‌ కన్నుమూత
ByB Aravind

నాగలాండ్‌ గవర్నర్‌ గణేశన్‌(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. Latest News In Telugu | నేషనల్ | Short News

భార్యపై అనుమానం.. కొడుకును మేడపై నుంచి తోసేసి చంపిన తండ్రి
ByB Aravind

ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. క్రైం | Latest News In Telugu | Short News

Crime: మరో దారుణం.. పార్టీకి పిలిచి 24 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్
ByB Aravind

ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతిని పార్టీకి పిలిచి నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేయడం కలకలం రేపింది. సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ అఘాయిత్యం జరిగింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Trump and Putin: మరికాసేపట్లో ట్రంప్-పుతిన్ భేటీ.. భారత్‌కు షాక్‌ ఇవ్వనున్నారా ?
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి అలస్కాలో వీళ్లిద్దరూ భేటీ కానున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Robot Olympic games: చైనాలో మామూలుగా లేదు.. రోబోలతోనే ఒలింపిక్ గేమ్స్..
ByB Aravind

టెక్నాలజీలో చైనా దూసుకుపోతోంది. ఏకంగా రోబోలతోనే అక్కడ గేమ్స్ ఆడిస్తున్నారు. హ్యుమనాయిడ్‌ రోబోలకు అక్కడ ఈ క్రీడలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Khalistanis: స్వాతంత్ర్య వేడుకలకు అడ్డొచ్చిన ఖలిస్థానీయులు.. భారతీయులతో గొడవ
ByB Aravind

ఆస్ట్రేలియాలో ఖలిస్థానీయులు రెచ్చిపోయారు. మెల్‌బోర్న్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండగా అడ్డొచ్చి గందరగోళం సృష్టించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు