Budget 2026: మరికొన్ని గంటల్లో బడ్జెట్.. ఈ టైంలో ఏం కొనాలి? ఏం కొనొద్దో తెలుసా?
ByB Aravind

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు(ఆదివారం) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News

TG EAPCET: ఎంసెట్, పీజీఈసెట్ ఇక ఈజీ.. క్షణాల్లో మార్కులు.. సర్కార్ తెచ్చిన సంచలన మార్పులివే!
ByB Aravind

ఎప్‌సెట్, పీజీఈసెట్‌ పరీక్షలు రాశాక వీటి ఫలితాల కోసం విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు ఉండవు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana: సిట్‌ విచారణకు కేసీఆర్‌.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆందోళనలు
ByB Aravind

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఫిబ్రవరి 1న సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Amit Shah: వెస్ట్ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే.. అమిత్‌ షా సంచలన హామీ
ByB Aravind

టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే టీఎంసీ సర్కార్ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: అంబటి రాంబాబు ఇంటిపై దాడి..
ByB Aravind

సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందకు గాను వైసీపీ నేత అంబడి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

BIG BREAKING: డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..
ByB Aravind

అజిత్ పవార్‌ సతీమణి సునేత్ర పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లోని మహారాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

రష్యా వద్దు వెనెజువెలా ముద్దు.. ముడి చమురుపై ట్రంప్ ఆఫర్
ByB Aravind

రష్యా చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ యంత్రాంగం భారత్‌కు చెప్పినట్లు పలు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Sunetra Pawar: మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర.. ఆమె పవర్ ఫుల్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ByB Aravind

ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

పుతిన్‌ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ
ByB Aravind

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరగనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Cyber Crime: సైబర్ నేరాలు.. కోటిన్నర మొబైల్‌ నంబర్లు బ్లాక్‌ చేసిన కేంద్రం
ByB Aravind

కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలు, చోరీలను నియంత్రించేందుకు సంచార్‌ సాథీ’ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ ద్వారా ఇప్పటివరకు 1.52 కోట్ల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు