author image

B Aravind

BAPS Temple: రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ByB Aravind

అమెరికాలో ఖలిస్థాన్ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇండియానా రాష్ట్రంలోని జాన్సన్‌ కౌంటీలో అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్‌ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Dharmasthala Mass Burial Case: ధర్మస్థల కేసులో సంచలన అప్‌డేట్.. 13వ స్పాట్‌లో 8 మృతదేహలు
ByB Aravind

ధర్మస్థల కేసులో తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో 13వ స్పాట్‌ వద్ద 8 మృతదేహాలు ఖననం చేసినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. Latest News In Telugu | నేషనల్ | Short News

Hyderabad: ఖజానా జ్యువెలర్స్‌లో భారీ దోపిడీ.. రూ.కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లిన దుండగులు
ByB Aravind

హైదరాబాద్‌లోని చందానగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఖజానా జ్యువెలర్స్‌లో తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Cat: బిహార్‌లో వింత ఘటన.. పిల్లికి రెసిడెన్స్​ సర్టిఫికేట్​కావాలంటూ దరఖాస్తు
ByB Aravind

బిహార్‌లోని రోహ్‌తస్‌ జిల్లాలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ పిల్లికి రెసిడెన్స్ (నివాస ధ్రువీకరణ) సర్టిఫికేట్ కావాలంటూ దరఖాస్తు వచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Trump: బంగారంపై భారీగా సుంకాలు ?.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్
ByB Aravind

అమెరికాలో దిగుమతి చేసుకునే బంగారు కడ్డీలపై సుంకాలు విధిస్తున్నారా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BLA: బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి బిగ్ షాక్‌.. ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
ByB Aravind

అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు దాని అనుబంధ సంస్థ అయిన 'ది మజీద్‌ బ్రిగేడ్‌'ను కూడా ఈ జాబితాలో చేర్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Trump: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?
ByB Aravind

ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ట్రంప్ 800 మంది నేషనల్ గార్డులను మోహరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Trump: చైనాతో వెనక్కి తగ్గిన ట్రంప్‌.. మరో 90 రోజులు వాణిజ్యం ఒప్పందం పొడిగింపు
ByB Aravind

ఇటీవల అమెరికా, చైనా టారిఫ్‌లు పెంచుకొని మళ్లీ తగ్గించుకున్న సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు 90 రోజులు అమల్లో ఉండేలా వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. తాజాగా ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని మరో 90 రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Asim Munir: అసిమ్ మునీర్‌ ఒసామా బిన్‌ లాడెన్‌లా మాట్లాడారు.. పాక్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలి.. సంచలన డిమాండ్
ByB Aravind

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్ ఇటీవల అణు దాడి గురించి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Tesla Cars: హైదరాబాద్‌లో పరుగులు పెట్టనున్న టెస్లా కార్లు..
ByB Aravind

సోమవారం ఢిల్లీలోని టెస్లా కంపెనీ తమ రెండో షోరూమ్‌ను కూడా టెస్లా ప్రారంభించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో స్టేషన్లు విస్తరించనున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు