సాధారణంగా కంపెనీలు తాము అనుకున్న లక్ష్యాలు సాధిస్తే ఉద్యోగులకు బోనల్‌లు ప్రకటిస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు పలు బహుమతులు ఇస్తుంటాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్ కీలక విషయాన్ని వెల్లడించింది. Latest News In Telugu | బిజినెస్ | Short News
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అధికార పగ్గాల కోసం కిమ్ సోదరి, కూతురు పోటీ పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. భారీ భద్రత మధ్య జరుగుతున్న ఈ సదస్సులో దొంగతనం జరగడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News
సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఆర్థిక రాజధాని ముంబయిలో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 'ముంబయి క్లైమేట్ వీక్' సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఈ సదస్సులో పాల్గొనున్నారు. Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | Short News
భారత సరిహద్దు వద్ద చైనా మరింత దూకుడు పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ ప్రాంతంలో ఉన్న పర్వత లోయల్లో భారీగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ''ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్''ను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేటి నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/02/18/hilite-2026-02-18-13-26-16.jpg)
/rtv/media/media_files/2026/02/17/currency-in-circulation-touches-record-40-lakh-crore-2026-02-17-21-45-33.jpg)
/rtv/media/media_files/2026/02/17/kim-jong-un-daughter-and-sister-2026-02-17-20-21-57.jpg)
/rtv/media/media_files/2026/02/17/delhi-ai-summit-2026-02-17-19-29-30.jpg)
/rtv/media/media_files/2026/02/17/election-commission-2026-02-17-18-36-56.jpg)
/rtv/media/media_files/2026/02/17/ibomma-ravi-2026-02-17-17-51-06.jpg)
/rtv/media/media_files/2026/02/17/bnp-chief-tarique-rahman-sworn-in-as-prime-minister-2026-02-17-16-23-10.jpg)
/rtv/media/media_files/2026/02/17/cm-revanth-reddy-2026-02-17-16-06-33.jpg)
/rtv/media/media_files/2026/02/17/china-2026-02-17-15-07-11.jpg)
/rtv/media/media_files/2026/02/16/pm-modi-2026-02-16-21-46-12.jpg)