Wedding: గ్రామ సర్పంచ్ కీలక నిర్ణయం.. మద్యం లేకుండా పెళ్లి జరిపితే రూ.51 వేల నజరానా
ByB Aravind

పెళ్లి వేడుకల్లో మద్యం వినియోగాన్ని కట్టడి చేసేందుకు ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామ సర్పంచ్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Canada: కెనడాలో దారుణం.. 17 మంది భారతీయ విద్యార్థులు మృతి
ByB Aravind

ఈ మధ్య కాలంలో విదేశాల్లో భారతీయ విద్యార్థులు చనిపోతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక విషయం వెల్లడించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Sundar Pichai: ఆంథ్రోపిక్‌ ఏఐ టూల్‌పై భయపడాల్సిన పని లేదు.. సుందర్ పిచాయ్‌ కీలక ప్రకటన
ByB Aravind

ఆంథ్రోపిక్‌పై గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్‌ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. Latest News In Telugu | బిజినెస్ | Short News

USA VS Iran: ఆ చర్చలు ఫెయిల్ అయితే ఇరాన్‌పై దాడులు చేస్తాం.. అమెరికా సంచలన వార్నింగ్
ByB Aravind

అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

India-USA Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. సంతకాలు జరిగేది అప్పుడే : పియూశ్‌ గోయల్
ByB Aravind

భారత్‌-అమెరికా మధ్య ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Accident: ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
ByB Aravind

నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60 మందితో కొండప్రాంతంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. Latest News In Telugu | Short News

Bharat Taxi: అందుబాటులోకి వచ్చిన భారత్‌ ట్యాక్సీ సేవలు
ByB Aravind

ప్రస్తుతం క్యాబ్‌ బుకింగ్ కోసం ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. దేశంలో తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. Latest News In Telugu | బిజినెస్ | Short News

PM Modi: రాష్ట్రపతిని అవమానించారు..  ధ్వజమెత్తిన ప్రధాని మోదీ
ByB Aravind

రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో అంతరాయం కలిగించి పేద, గిరిజన రాష్ట్రపతినే కాక రాజ్యంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు