దారుణం.. ప్రియుడి ముందే యువతిపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్‌..
ByB Aravind

అస్సాంలో దారుణం జరిగింది. ఓ 28 ఏళ్ల యువతిని తన ప్రియుడి ముందే కొందరు దుండగులు గ్యాంగ్‌ రేప్ చేశారు. ఆ తర్వాత వాళ్లనుంచి బలవంతంగా డబ్బులు తీసుకున్నారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

ట్రంప్‌కు బిగ్ షాక్.. ఒక్కటైన ఇరాన్, చైనా.. కీలక రక్షణ ఒప్పందం
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్, చైనా మధ్య ఓ కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Modi: ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలు ఇవే !
ByB Aravind

ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. బెన్‌గురియన్ ఎయిర్‌పోర్టులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయనకు స్వాగతం పలికారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Bill Gates: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం.. ఇద్దరు రష్యన్‌ మహిళలతో సంబంధాలున్నట్లు అంగీకరించిన బిల్‌గేట్స్‌..
ByB Aravind

ఎప్‌స్టీన్ ఫైల్స్‌ వ్యవహారంలో బడా వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Venezuela: వెనెజువెలా నుంచి భారత్‌కు భారీగా చమురు.. రంగంలోకి సూపర్ ట్యాంకర్లు
ByB Aravind

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా నుంచి చమురు కొనగోళ్లు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

లండన్‌లో పెరుగుతున్న పాకిస్థాన్ ఆధిపత్యం.. 16 ఏళ్లనాటి ఇండియన్ రెస్టారెంట్‌ మూసివేత..
ByB Aravind

లండన్‌లో భారత సంతతి వ్యక్తి హర్మాన్ సింగ్ కపూర్‌కు చెందిన ఇండియన్ రెస్టారెంట్‌పై దాడులు జరగడం చర్చనీయాంశమవుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Donald Trump: 'ఏలియన్స్ సమాచారం బయటపెడుతా'.. ట్రంప్ కీలక ప్రకటన
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల సమాచారాన్ని బయటపెడుతానని వ్యాఖ్యానించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో సంచలనం.. బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్
ByB Aravind

6 నుంచి 8 ఏళ్ల వయసున్న బాలికకు లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడని.. ఆ సమయంలో బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran: ఇరాన్‌ ఆధినంలోకి హార్ముజ్ జలసంధి.. అమెరికాకు డెత్‌ వారెంట్‌
ByB Aravind

ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Jobs Alert: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉగాదికి జాబ్ క్యాలెండర్, లోకేశ్ కీలక ప్రకటన
ByB Aravind

ఏపీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Advertisment
తాజా కథనాలు