UK: ఇరాన్‌పై అమెరికా దాడులకు ప్లాన్‌.. పర్మిషన్ ఇవ్వని యూకే
ByB Aravind

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరుదేశాల్లో సందిగ్ధత వీడటం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Weather: విభిన్న వాతావరణం.. ఉత్తర భారత్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు, దక్షిణాదికి వర్షాలు
ByB Aravind

దేశంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఫిబ్రవరి మూడోవారం ముగుస్తున్న నేపథ్యంలో ఉత్తర భారత్‌ క్రమంగా వేసవిలోకి అడుగులేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | వాతావరణం

Trump: గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు.. ట్రంప్ సంచలన ప్రకటన
ByB Aravind

ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా పరిస్థితులు పూర్తిగా దిగిజారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజా పునరావాసం కోసం కీలక ముందడుగు పడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

దారుణం.. డబుల్‌ బెడ్‌ రూం ఇంట్లో 8వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్
ByB Aravind

హైదరాబాద్‌ శివారు నార్సింగి పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. 8వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపింది.క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

షాకింగ్ ఘటన.. పెళ్లికి ఒకరోజు ముందు క్రిమినల్‌తో పారిపోయిన లేడీ కానిస్టేబుల్
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ లేడి కానిస్టేబులు తన పెళ్లికి ఒకరోజు ముందు ఓ క్రిమినల్‌తో కలిసి పారిపోయింది.Latest News In Telugu | నేషనల్ | Short News

Crime: దారుణం.. భార్య ప్రైవేట్ వీడియో లీక్ చేసిన భర్త
ByB Aravind

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య ప్రైవేటు వీడియోను లీక్ చేయడం కలకలం రేపింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్తను అదుపులోకి తీసుకున్నారు. క్రైం | Latest News In Telugu | Short News

Adobe: విద్యార్థులకు అడోబ్‌ గుడ్‌న్యూస్‌.. ఈ సాఫ్ట్‌వేర్స్‌ ఉచితం
ByB Aravind

ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు అడోబ్ శుభవార్త తెలిపింది. ఏఐ ఆధారిత క్రియేటివ్, ప్రొడక్టివిటీ టూల్స్‌ను ఫ్రీగా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం
ByB Aravind

దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచి పథకాలు ఇవ్వడం పరిపాటి అయిపోయింది. వీటిపై సుప్రీంకోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం.. బ్రిటన్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్టు..
ByB Aravind

బ్రిటన్‌ మాజీ యువరాజు, కింగ్ ఛార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్‌ విండ్సర్‌ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు