మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మున్సిపాలిటీలు, వార్డుల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. పీపుల్స్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News
థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. హ్యాట్ హెయ్ నగరంలోని ఓ స్కూల్‌లోని చొరబడిన 18 ఏళ్ల దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. కొంతమంది టీచర్లు, విద్యార్థులను బందీలుగా చేసుకున్నాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తమ కంపెనీ ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. ఏఐ ప్లాన్‌కు రెడీగా లేనివారు స్వచ్ఛందంగా రిటైర్‌మెంట్ తీసుకోవచ్చని సూచనలు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
బంగ్లాదేశ్‌లో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. రేపు (గురువారం) దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఇటీవలే పలు కీలక అంశాలతో అమెరికా ఫ్యాక్ట్‌షీట్‌ను రిలీజ్ చేసింది. కానీ కొన్ని గంటల్లోనే అందులో పలు మార్పులు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రాంతీయ అస్థిరతపై తీసుకుంటున్న చర్యలేమి లేవన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారానికి సంబంధించి రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.2018లో ఈ కేసుపై ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
హైదరాబాద్‌లో ఆక్రమణకు గురైన భూములను హైడ్రా విడిపిస్తున్న సంగతి తెలిసిందే. Latest News In Telugu | తెలంగాణ | Short News
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం నరవణె రాసిన ''ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'' పుస్తకం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. Latest News In Telugu | నేషనల్ | Short News
హెచ్1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్టూబ్.. ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/02/11/muncipal-elections-exit-polls-released-2026-02-11-18-40-44.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2026/02/11/google-2026-02-11-17-36-59.jpg)
/rtv/media/media_files/2026/02/11/bangladesh-elections-2026-02-11-16-13-02.jpg)
/rtv/media/media_files/2026/02/11/india-us-trade-deal-2026-02-11-15-12-14.jpg)
/rtv/media/media_files/2026/02/11/rahul-gandhi-2026-02-11-14-34-21.jpg)
/rtv/media/media_files/2026/02/11/epstein-bought-330-gallons-of-sulphuric-acid-the-day-fbi-launched-probe-2026-02-11-13-43-25.jpg)
/rtv/media/media_files/2026/02/10/hydra-2026-02-10-21-45-18.jpg)
/rtv/media/media_files/2026/02/10/general-naravane-breaks-silence-on-unpublished-book-2026-02-10-20-17-21.jpg)
/rtv/media/media_files/2026/02/10/us-lawmaker-introduces-bill-to-end-h-1b-visa-programme-2026-02-10-19-30-07.jpg)