ఆంధ్రప్రదేశ్ BREAKING: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు! AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ముందస్తు బెయిలు కోసం సజ్జల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో నాలుగు వారాలు పొడిగించింది. ఆయనపై కఠిన చర్యలు వద్దంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి సోదరుడు అని చెప్పుకుంటూ.. ఏం చేశాడంటే? కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్ రైటర్‌గా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ మాజీ హోంమంత్రి తానేటి వనిత తన సోదరి అని చెప్పుకుంటూ రూ.10 లక్షలు తీసుకున్నాడు. నరసరాజు అనే వ్యక్తి తన కూతుళ్లకి చెందిన ఆస్తిని రిజిష్ట్రేషన్ చేస్తానని డబ్బులు దోచుకున్నాడు. By Kusuma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ బెయిల్ రద్దు..? అన్నాచెల్లెలి ఆస్తుల వివాదంలో టర్నింగ్ పాయింట్! షర్మిల-జగన్ ఆస్తుల వ్యవహారంలో అధినేతకు ఏ క్షణమైనా బెయిల్ రద్దు అయ్యే అవకాశముందని వైసీపీ ప్రచారం ఊదరగొడుతోంది. జగన్ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తికి షర్మిలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీకి మరో శుభవార్త.. ఇక రాష్ట్రమంతటా వెలుగులే వెలుగులు! ఏపీకి ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో ఛైర్మన్ సచివాలయంలో భేటీ అయ్యారు. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. ! ఏపీలో రేషన్ కార్డులున్న వారికి చంద్రబాబు సర్కార్ తీపికబురు చెప్పింది. వచ్చే నెల నుంచి అన్ని కార్డులపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు అందించడానికి చర్యలు మొదలు పెట్టారు.అలాగే పంచదారను కూడా రేషన్‌తో పాటుగా పంపిణీ చేస్తారు. By Bhavana 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు రూ.10 నాణేలు చెల్లవనే అపోహ గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంది. ఇవి చెల్లుతాయని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. ఈ నాణేలు చలామణిలో లేదన్న అపోహను తొలగించేందుకు బ్యాంకు అధికారులు కూడ విశేష కృషి చేస్తున్నారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీకి బిగ్ షాక్.. మూడు రోజులు కస్టడీకి తీసుకున్న సీఐడీ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో ఏ-1 పానుగంటి చైతన్యను సీఐడి కస్టడీలోకి తీసుకుంది. చైతన్యను విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని సీఐడి కోరగా.. కోర్టు మూడు రోజులకు అనుమతించింది. ఈ మేరకు న్యాయవాదులకు కనిపించేలా విచారణ జరపాలని కోర్టు సూచన చేసింది. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: తెల్లారితే పెళ్లి... ఇంతలోనే షాక్ ఇచ్చిన వధువు కర్నూలులో పెళ్లి ఇష్టంలేక కళ్యాణ మండపం నుంచి పెళ్లికూతురు వెళ్లిపోయింది. ఓ అబ్బాయితో వెళ్లిన వీడియోలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. కొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జరిగింది ఇదే.. ఆస్తులపై షర్మిల సంచలన ట్వీట్! AP: తన అన్న జగన్‌తో ఉన్న ఆస్తుల వివాదంపై షర్మిల సంచలన ట్వీట్ చేశారు. ఆస్తుల్లో తన నలుగురు మనవాళ్లకు సమాన వాటా ఉండాలని వైఎస్ఆర్ అన్నారని. ఆస్తులకు జగన్ గార్డియన్ మాత్రమే అని.. తనకు ఆస్తుల్లో సమాన వాటా ఉందని చెప్పారు. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn