ఆంధ్రప్రదేశ్ ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన! AP: ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని అన్నారు మంత్రి నాదెళ్ల మనోహర్. 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయన్నారు. ఈ పథకానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు అని పేర్కొన్నారు. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Buggana: మాజీ మంత్రి బుగ్గనకు బిగ్ షాక్! AP: కర్నూలు డోన్‌లో మాజీ మంత్రికి బుగ్గనకు ఊహించని షాక్ తగిలింది. ఆయన వాకింగ్ చేయకుండా ఉండేందుకు పార్క్ గేటుకు అధికారులు తాళాలు వేశారు. అధికారుల తీరుపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన దానికి తనను రానివ్వరా? అంటూ ఫైరయ్యారు. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ హ్యాపీ "కోడి కత్తి డే" జగన్ అంటూ టీడీపీ ట్వీట్.. వైసీపీ కౌంటర్! AP: జగన్‌ను విమర్శిస్తూ ఎక్స్‌లో టీడీపీ మరో పోస్ట్ చేసింది. హ్యాపీ "కోడి కత్తి డే" జగన్ అంటూ ట్వీట్ చేసింది. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్ అని సెటైర్లు వేసింది. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు! తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం మెయిల్ లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. By Bhavana 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dana Cyclone: ఏపీపై దానా తుపాన్ ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుపాన్ గా బలపడి హబాలికాతి నేచర్ క్యాంప్-ధమ్రాకు సమీపంలో తీరం దాటింది. రాబోయే మూడురోజుల్లో ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. By Bhavana 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Special Trains: దీపావళి పండుగ వేళ 7 వేల స్పెషల్ ట్రైన్స్ దీపావళి పండుగ నేపథ్యంలో రైల్వే శాఖ.. ఏకంగా 7 వేల స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.ఇందులో.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1400 ప్రత్యేక రైళ్లను నడిపించనుండగా.. ఉత్తర మధ్య రైల్వే పరిధిలో 3050 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నారు. By Bhavana 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆస్తి వివాదాలతో జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం! ఈడీ 2016లో అటాచ్ చేసిన భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2019లో పంచుకున్నట్లు జగన్, షర్మిల చెబుతున్నారు. ఇలా చేయడంతో జగన్ బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినట్లు అయ్యింది. దీంతో జగన్ బెయిల్ రద్దు అయ్యి అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. By Nikhil 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: షర్మిల, జగన్ వివాదంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యాలు చేశారు. తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే మమ్మల్ని లాగుతున్నాడని ధ్వజమెత్తారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయలంటే సిగ్గుగా ఉందన్నారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో ED రమేష్ ఎవరు? మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై ఈడీ దాడులు తమ బాసే చేయించారని వ్యాపారవేత్త లింగమనేని రమేష్, ఎంపీ CM రమేష్ అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే.. ED బూచి చూపించి MVV నుంచి 'పీక్' రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను లాక్కున్నారని విశాఖ TDP, YCP నేతలు ఆరోపిస్తున్నారు. By Nikhil 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn