ఆంధ్రప్రదేశ్ ఆస్తుల వివాదం.. జగన్ సంచలన వ్యూహం! AP: జగన్ కడప జిల్లా పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈరోజు పులివెందులలో ఉన్న తన బంధువుల ఫంక్షన్లో పాల్గొనున్నారు. ఆస్తులపై రచ్చ జరుగుతున్న వేళ హఠాత్తుగా జగన్ తన బంధువులను కలవడం అనేక చర్చలకు దారి తీసింది. ఆస్తులపై విజయమ్మ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయమ్మకు వైసీపీ కౌంటర్! AP: ఆస్తుల వివాదంపై విజయమ్మ విడుదల చేసిన లేఖకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. విజయమ్మ రాసిన లేఖ జగన్‌ను రాజకీయంగా దెబ్బ తీసేలా ఉందని చెప్పింది. ఎన్నికల సమయంలో జగన్ ను జైల్లో పెట్టిన కాంగ్రెస్ కు విజయమ్మ ఓటు వేయమనడం నిజం కదా? అని ప్రశ్నించింది. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో మందుబాబులకు పండగే పండగ.. ధరలు తగ్గింపు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే మద్యం రేట్లు మరింత తగ్గించే ఆలోచన చేస్తున్నామన్న ఆయన జీపీఎస్ పెట్టి సరకు పంపుతున్నట్లు తెలిపారు. By Bhavana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ మంత్రి సుభాష్ కు తప్పిన పెను ప్రమాదం! ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి మంగళవారం మంత్రి సుభాష్ హాజరయ్యారు.వేదిక మీదకు ఎక్కువ మంది చేరుకోవటంతో ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో మంత్రి కిందకు పడబోయారు. By Bhavana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ షర్మిలకు జగన్ అన్యాయం.. విజయమ్మ సంచలన లేఖ! వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం అనంతరం తాజాగా వైఎస్ విజయమ్మ ఎమోషనల్ లేఖ రాశారు. ‘‘ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాదేస్తుంది. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. జరగకూడనివన్నీ నా కళ్ళముందే జరిగి పోతున్నాయి’’ అన్నారు. By Seetha Ram 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ తో ఆస్తి గొడవలు లేవు.. ఆమెకు అన్న అంటే పిచ్చి.. షర్మిల భర్త అనిల్ సంచలన వ్యాఖ్యలు జగన్ తో తమకు ఆస్తి గొడవలు లేవని.. ఉంటే ఏపీలోనే షర్మిల పార్టీ పెట్టేదని ఆమె భర్త అనిల్ అన్నారు. షర్మిలకు అన్న అంటే పిచ్చి అని.. అన్న కోసమే ఆమె పాదయాత్ర చేసిందన్నారు. విజయమ్మకు కూడా బాధితురాలేనన్నారు. By Nikhil 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: మద్యం షాపులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్! AP: మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఒకవేళ రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్, తరువాత కూడా తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేయాలని అన్నారు. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ AP: హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. ఆయనతో పాటు మిగతా ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Deputy Collectors: ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ! ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 32 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. By Bhavana 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn