జగన్ హెలికాప్టర్/స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు రూ.222 కోట్లు.. సంచలన విషయాలు లీక్ చేసిన TDP
మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.
మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. వేలంపాట ద్వారానో, ఊర్లో స్కూల్, ఆలయాలు ఇతర నిర్మాణాలు చేస్తామని, గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామనే హామీతోనో పలు గ్రామాల్లో అభ్యర్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు.
తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు సమీపంలోని ఓ ఇంటిలో మూడు మృతదేహాలు బయటపడడంతో కలకలం చెలరేగింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహాలలో కుళ్లిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను సోమవారం గుర్తించారు.
పర్యాటకులకు గుడ్‌న్యూస్. విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఈ రోజు ప్రారంభం అయింది. నేటి నుంచి వైజాగ్ టూరిస్టులకు కొత్త అనుభూతిని అందించనుంది. భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్డ్ నిర్మాణంగా గ్లాస్ బ్రిడ్జ్ కు గుర్తింపు రానుంది.
సినిమా నటులకు అభిమానులు ఉండటం సహజం. ఆ అభిమానులు తమ హీరో స్థాయికి తగినట్లు ఏవేవో కార్యక్రమలు చేస్తుంటారు. అయితే ఈ అభిమాని మాత్రం బీరుబాటిల్‌తో తల పగలగొట్టుకుని తలకు కారిన నెత్తుటితో తమ కథానాయకుడి ఫ్లెక్సీ కి బొట్టుపెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనావేశారు. ఆదివారం వేకువజామున దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటిందని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో తల్లి, కుమారుడిపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు సాంబశివరావు (36)ను నరికి చంపారు. అడ్గువచ్చిన తల్లిపై దాడి చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.