ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్వీట్ రియాక్షన్.. తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పదించారు. ఎంతో మంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ కెరీర్ ప్రారంభించిన విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. By Seetha Ram 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నిన్ను కలుస్తా..నీ ఉద్యోగం సేఫ్.. మంత్రి లోకేష్ ట్వీట్ కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్ ముందు డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీని పై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్‌కు భరోసాగా నిలిచారు. వెంటనే అతన్ని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. By Archana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో పెద్దపులి భక్తులకు షాక్! శ్రీశైలంలో మళ్ళీ పెద్ద పులి కనిపించడం కలకలం రేపుతోంది. శ్రీశైలం, హైదరాబాద్ హైవే వట్టరపల్లి దగ్గర రోడ్డుపై పెద్దపులి సంచారం చేస్తూ కనిపించింది. ఈ దృశ్యాలను హైవేపై వెళ్తున్న ప్రయాణికులు వీడియో తీశారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఆ రూట్లో రాత్రి ప్రయాణం చేయొద్దని హెచ్చరించారు. By Archana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీలో ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీఊరట కల్పించింది.పెండింగ్ జీతాలు చెల్లింపులతో పాటుగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించనున్నారు. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakash Raj: పవన్‌ది మూర్ఖత్వం.. విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు! ప్రకాష్ రాజ్ మరొకసారి పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూర్ఖత్వపు, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్! జగన్, షర్మిల మధ్య వివాదం నెలకొన్న వేళ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌పై ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఈ కంపెనీలో జరిగే అవకతవకలపై ప్రభుత్వం ఓ కన్నేసిందని, త్వరలో సీఐడీ విచారణకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. By Kusuma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే! అక్టోబర్ 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు.. ఆమ్రపాలికి ఏదంటే? ఏపీకి వెళ్లిన ఐదుగురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం కీలక పోస్టింగ్‌లు కేటాయించింది. టూరిజం శాఖ ఎండీగా ఆమ్రపాలి, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చింది. By Seetha Ram 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏలూరులో ఘరానా మోసం.. అధిక వడ్డీ ఆశతో లక్షలు పోగొట్టుకున్న ప్రజలు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆన్లైన్ యాప్‌లో పెట్టుబడిపెట్టి సుమారు 200 మంది మోసపోయారు. ఏఎస్వో ఇన్వెస్ట్మెంట్ సంస్థ పేరుతో తమ ఆన్లైన్ యాప్‌లో రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.750 వడ్డీ వస్తోందని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. By Anil Kumar 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn