ఆంధ్రప్రదేశ్ Crime News: అనకాపల్లి జిల్లాలో దారుణం..అత్తను చంపిన అల్లుడు..! అనకాపల్లి జిల్లా అడ్డూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను కాపురానికి పంపడం లేదని అత్త మామపై అల్లుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో అత్త అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాల పాలైన మామను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నా కొడుకును చంపేశారు సార్.. పవన్ కల్యాణ్ ఎదుట మహిళ ఆవేదన! తన కొడుకుని స్నేహితులే చంపి రోడ్డుపై పడేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా విన్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ హెచ్చరిక వర్షాల పట్ల అరకులోయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. పర్యాటక ప్రాంతాల వద్ద సెల్ఫీలు తీసుకునే పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాలని స్థానిక సీఐ సూచించారు. అరకు మార్గంలో గంజాయి రవాణా ఇంచుమించు అరికట్టగలిగామని తెలిపారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Botsa Satyanarayana : డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై విచారణ జరపాలి: మాజీ మంత్రి బొత్స విశాఖ పోర్టు లో మార్చిలో సీబీఐ పట్టుకున్న డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అప్పట్లో ఆ కంటైనర్ తో వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ తమపై ఆరోపణలు చేసిందన్నారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pensions: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు నెల కూడా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లను పంపిణీ చేయనుంది. ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీని చేపట్టాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గిరిజన గ్రామాలకు తప్పని వరద కష్టాలు..నిలిచిపోయిన రాకపోకలు..! అల్లూరు జిల్లా అరకులోయలో బీకర వానలకు ఏఓబి అతలాకుతలమవుతోంది. అనంతగిరి, డుంబ్రిగుడ మండలంలోని వాగులు పొంగి ప్రహహిస్తూ ఉండటంతో గిరిజన గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో తప్పనిసరి పనులపై వెళ్తోన్న గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : చిక్కుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. VMRDAకు జనసేన ఫిర్యాదు..! మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన భూదందాలు చేశారంటూ VMRDAకు జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో సర్వే నెంబర్ 195/2లో గల 609 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిబంధనలు విరుద్ధంగా లేఔట్లు వేసి విక్రయించారంటూ పేర్కొన్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్.! విశాఖలో విధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను వాటర్ మాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. వారసత్వ సంపద పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భావితరాలకు సురక్షితంగా భౌగోళిక వారసత్వ సంపదను అందజేయాలన్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పోలీసుల బెదిరింపులకు యువకుడు బలి..! విశాఖలో పోలీసుల బెదిరింపులకు యువకుడు బలైనట్లు తెలుస్తోంది. రోహిత్ అనే యువకుడు లాస్య అనే మైనర్ని ప్రేమిస్తున్నాడని కంచరపాలెం పోలీసులు అతడిని పిలిపించి కొట్టారని, గంజాయి కేసులు పెడుతామని బెదిరించడంతో మనస్థాపం చెందిన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత తల్లి ఆరోపిస్తోంది. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn