ఆంధ్రప్రదేశ్ AP Home Minister Anitha: జగన్ పై చర్యలు.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్! జగన్ ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్నాడని.. ఆయన చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. నిరూపించకపోతే జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టేందుకు వెనకాడమన్నారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : జగన్కు బిగ్ షాక్.. టీడీపీలోకి 20 మంది... AP: విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి 20 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి.. మిగతా 9 మంది జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 20 మంది టీడీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: 3 గంటల నుంచి స్థిరంగా వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాయవ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్ధిరంగా ఉంది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ పేర్కొంది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.. ఆ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..! ఎడతెరపి లేని వర్షాలకు మన్యం వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏజెన్సీ లో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజవొమ్మంగి మండల కేంద్ర వైపు ఐదు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vishakhapatnam Rains: విశాఖలో భారీ వర్షం.. రాకపోకలు, స్కూళ్లు బంద్ AP: విశాఖను వరుణుడు వణికిస్తున్నాడు. భారి వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోకి అన్ని ప్రైవేట్, గవర్నమెంట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు విశాఖ జిల్లా కలెక్టర్. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains: ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్! బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది శనివారం తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రాజెక్ట్ లకు భారీగా వరదనీరు..! అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఎగువ నుండి ప్రాజెక్ట్ లకు భారీగా వరదనీరు చేరుకుంటుంది. భూపతిపాలెం, ముసురుమిల్లి రిజర్వయర్ కు వరద పోటెత్తుతోంది. భూపతిపాలెం రిజర్వాయర్లో వరద పెరుగుతుండడంతో అధికారులు గేటు ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 'మీరు అల్లరి చేస్తే.. నేను చచ్చి పోతా' పిల్లలను బెదిరించిన తండ్రి.. ఇంతలోనే ఏం జరిగిందంటే? By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షం.. ప్రయాణికులు ఏం చేశారంటే..! అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం కూడూరు సమీపంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. గోకవరం నుండి పాతకోట వెళ్తున్న బస్సులోని ప్రయాణికులు చెట్టును తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn