J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్ ఇచ్చింది. తిరుమలలో నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో YCP గతంలో 58 స్థానాలను కైవసం చేసుకుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. అయితే.. ఇప్పుడు కూటమికి మేయర్ పదవి ఎలా వస్తుందని ప్రశ్నించారు.
విశాఖ మేయర్ హరి వెంకట కుమారిపై ఇతర సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. 2/3 మెజారిటీతో కూటమి మేయర్ సీటును కైవసం చేసుకుంది. టీడీపీ నేత పీలా శ్రీనివాస్ మేయర్ కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
విశాఖలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతులకు వల వేసిన కొంతమంది కేటుగాళ్లు.. యువతుల నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఓ యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
విశాఖ గర్భిణి అనూష హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మూడేళ్ల కిందట అనూషను జ్ఞానేశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనూష తండ్రి చనిపోవడం, తల్లి అంధురాలు కావడంతో అనూషను శారీరకంగా వాడుకునేందుకు జ్ఞానేశ్వర్ మాస్టర్ ప్లాన్ వేశాడు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భర్త జ్ఞానేశ్వర్ ముందునుంచే విశ్వప్రయత్నాలు చేశాడు.
ఏపీలో క్యాంపస్ పెట్టడానికి అతి పెద్ద టెక్ కంపెనీ ముందు వచ్చింది. మంత్ర లోకేశ్ చొరవతో విశాఖలో టీసీఎస్ రూ.1, 370 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. దీంతో విభజన తర్వాత ఏపీలో పెట్టబోతున్న అతిపెద్ద టెక్ సంస్థగా టీసీఎస్ నిలవనుంది.