ఆంధ్రప్రదేశ్ MLC Election : ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా AP: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి మొదలైంది. 16వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించగా.. కూటమి ఇంకా ప్రకటించలేదు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: RTV ట్వీట్ కు స్పందించిన ఇండియన్ రైల్వే.. నిన్న విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణ! RTV ట్వీట్‌కు విశాఖ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ అధికారులు స్పందించారు. నిన్న జరిగిన కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదంపై వివరణ ఇచ్చారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అలర్ట్ అయి మంటలను అదుపు చేశామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అధికార, విపక్ష పార్టీకి సవాలుగా మారనున్న ఎమ్మెల్సీ ఎన్నిక ఏపీలో ఆగస్టు 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం పెద్ద ఛాలెంజే. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీకి కూడా సవాలే. గెలువరిదనేదానిపై ఆసక్తి నెలకొంది. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గిరిజనులకు తప్పని వరద కష్టాలు.. తాళ్ల సాయంతో వాగును దాటుతున్న ప్రజలు..! అల్లూరి జిల్లా ఆకూరు పంచాయతీ పరిధిలోని గిరిజనులకు వరద కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలకు ఆకూరు, బడిగుంట గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాళ్ల సహాయంతో వాగును దాటుతున్నారు. రాకపోకలకు కాలువపై పకడ్బందీ వంతెనను నిర్మించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident : విశాఖ రైల్వే స్టేషన్లో ఘోర అగ్నిప్రమాదం AP: విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోర్బా- విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో బోగీలు తగలబడ్డాయి. రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: జగన్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ బరిలో బొత్స! వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. బొత్స పోటీతో తమ విజయం ఈజీ అవుతుందని.. తద్వారా కుటమికి తొలి షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra University : లక్ష్మీపార్వతి ఆ హోదా తొలగింపు.. తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన ఏయూ '' గౌరవ ఆచార్యురాలు'' హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కిశోర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vishaka: విశాఖలో బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ .! విశాఖ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ ఫీడింగ్ అవగాహన నిర్వహిస్తున్నారు. ఆగస్టు1 నుండి 7 వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్తన్యపానం వల్ల తల్లులకు, శిశువులకు కలిగే ప్రయోజనాలను గైనకాలజిస్ట్ డాక్టర్లు వివరించారు. By Jyoshna Sappogula 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆటో డ్రైవర్ హల్చల్.. గ్యాస్ సిలెండర్‌తో పెట్రోల్ బంక్ తగల పెట్టేస్తానంటూ.. విశాఖ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ హల్చల్ చేశాడు. గ్యాస్ సిలెండర్‌తో పెట్రోల్ బంక్ తగల పెట్టేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఒక కేసు విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందుకే బంక్ తగల పెట్టేస్తానంటూ హడావుడి చేశాడు. స్థానికుల సహాయంతో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn