ఆంధ్రప్రదేశ్ Raghurama Raju: RRR సంచలనం.. నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళి చెవిలో వార్నింగ్! ఏపీ అసెంబ్లీ వేదికగా సంచలన దృశ్యం కనిపించింది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి మాట్లాడారు. తరువాత ఆయన చెవిలో ఎదో చెప్పారు. దీంతో జగన్ సీరియస్ రియాక్షన్ ఇచ్చారు. RRR అసెంబ్లీలో జగన్ కు వార్నింగ్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు-LIVE ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. టీడీపీ సభ్యులు పచ్చ చొక్కాలతో సమావేశాలకు హాజరు కాగా.. జగన్ తో సహా వైసీపీ సభ్యులు నల్ల కండువాలతో సభకు హాజరయ్యారు. సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన నడుస్తోంది.. గవర్నర్కు జగన్ కంప్లైంట్! టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అరాచక, ఆటవిక పాలన నడుస్తోందంటూ రాష్ట్ర గవర్నర్ కు మాజీ సీఎం జగన్ ఫిర్యాదు చేశారు. ప్రజలపై జరిగిన దాడులపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Missing: ఏపీలో మరో విద్యార్థిని మిస్సింగ్.. కాలేజీకి వెళ్తున్నానని! ఏపీ విజయవాడలో ఇంటర్ విద్యార్థిని సుంకర లక్ష్మి మిస్సింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. శనివారం కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి కనిపించకుండా పోవడంతో వార్డెన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తల్లి గునమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గురుపూర్ణిమ వేడుకల్లో చంద్రబాబు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేణు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పాదుకపూజ నిర్వహించారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP IAS Transfers: ఏపీ లో 62 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు , నియామకాలు జరిగాయి. ఏకకాలంలో 62 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్ సీఈవో గా వీర పాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సీహెచ్ శ్రీధర్ బదిలీ అయ్యారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan-Chandrababu: జగన్ ను లైట్ తీసుకోండి.. ఎంపీలతో చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్! ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు.. మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు ఎంపీలతో అన్నారు. ఈ రోజు అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని అన్నట్లు తెలుస్తోంది. By Nikhil 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో.. విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు! ఏపీలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: ఆంధ్ర - తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు.. కారణం ఇదే..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్ర- తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నందిగామ మం దాములూరు వద్ద అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహన దారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీవో రవీంద్ర రావు తెలిపారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn