ఆంధ్రప్రదేశ్ Election Counting: కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం.. కేంద్ర బలగాల అధీనంలో స్ట్రాంగ్ రూం లు..! శ్రీకాకుళం జిల్లాలో సామాజిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం అయింది. శివాణీ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా కౌంటింగ్ జరగనుంది. ఎనిమిది నియోజకవర్గాల EVMలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరిచారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ప్రిలిమినరీ కీ రిలీజ్.. షీట్స్ ఇలా చూసుకోండి! ఏపీ ‘అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్’ (EAPSET) ఎగ్జామ్ ప్రిలిమినరి కీ విడుదలైంది. ప్రైమరీ కీ, మాస్టర్ క్వశ్చన్పేపర్స్, రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సందేహాలను మే 25 ఉదయం 10గంటల్లోపు తెలియజేయాలని సూచించారు. By srinivas 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు Trains: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జూన్ 30 వరకూ ఆ రైళ్లు అన్నీ రద్దు! రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మే 27నుంచి జూన్ 30వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడో దశ పనుల కారణంగా వరంగల్, కరీంనగర్, కాజీపేట, బల్లార్షా, సిర్పూర్, బోధన్ మీదుగా వెళ్లే ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు. By srinivas 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dr YSR Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తె కఠిన చర్యలు! ఏపీలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తె కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్ లక్ష్మిషా. పెండింగ్ బకాయిల్లో రూ.203 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేశామని.. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే చెల్లించనున్నట్లు చెప్పారు. By V.J Reddy 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
శ్రీకాకుళం Crime News: కిర్గిస్థాన్ లో భయానక పరిస్థితులు.. లోకల్ వర్సెస్ నాన్ లోకల్.. విద్యార్థులపై దాడి..! కిర్గిస్థాన్‌లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారతీయ విద్యార్థులను టార్గెట్ చేసిన లోకల్స్ వారిపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని సురక్షితంగా భారత్‌కు తరలించాలని కిర్గిస్థాన్ ఎంబసీకి ఎంపీ రామ్మోహన్ లేఖ రాశారు. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో 81.86% పోలింగ్: సీఈఓ ప్రెస్ మీట్-LIVE ఏపీలో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైందని సీఈఓ ప్రకటించారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలను భద్రపరిచామన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91, తిరుపతిలో అత్యల్పంగా 63 శాతం ఓటింగ్ నమోదైందన్నారు. సీఈవో ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: వాలంటీర్ ఏజెంట్.. శ్రీకాకుళం జిల్లాలో గందరగోళం.. ఏపీలో ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లా కిష్టప్ప పేట పోలింగ్ బూత్ లో వివాదం చోటుచేసుకుంది. వాలంటీర్ ను వైసీపీ ఏజెంట్ గా నియమించడంతో టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి పీవో అభ్యంతరాన్ని తోసిపుచ్చడంతో టీడీపీ అభ్యర్థి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. By KVD Varma 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీలో దారుణం.. పొలిటికల్ మర్డర్! శ్రీకాకులం జిల్లా రేగిడి మండలం చిన్నసిర్లాం గ్రామంలో బయట నిద్రిస్తున్న సంగాం అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేయడం కలకలం రేపింది. దీన్ని రాజకీయ హత్యగా మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు. సంగాం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Ram Mohan: ప్రజల తలరాతలు మార్చడానికే పొత్తులు..! పొత్తులు రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చడానికేనన్నారు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ముచ్చటగా మూడోసారి తాను పార్లమెంట్ కు వెళ్లడం ఖాయమన్నారు. తన పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn