పవన్‌ను టార్గెట్ చేసిన మాధురి.. కడుపు ఎలా చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు! తమ ప్రేమ, సహజీవనం గురించి విమర్శలు చేస్తున్న వారికి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ముగ్గురు భార్యలున్న పవన్ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడని ప్రశ్నించారు. ఆయనది తప్పు కాకపోతే తమది తప్పుకాదన్నారు. By srinivas 09 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Duvvada-Maduri: తమ ప్రేమ, సహజీవనం గురించి విమర్శలు చేస్తున్న వారికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇంట్లో భార్యలను పెట్టుకుని దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారు కూడా తమపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న లవర్స్ పర్సనల్ అండ్ పొలిటికల్ లైఫ్ గురించి ఆసక్తిర విషయాలు వెల్లడించారు. View this post on Instagram A post shared by Madhuri Divvala (@madhuri_me_telugu_ammai) పవన్ ముగ్గురు భార్యలు తప్పుకాదా.. ఇక ఒక బాధ్యాయుతమైన పదవిలో ఉన్న శ్రీనివాస్ కుటుంబ సమస్యల కారణంగా న్యాయం చేయలేకపోతున్నానని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయమని స్వయంగా జగన్ ను కోరినట్లు చెప్పారు. కానీ నెమ్మదిగా అన్ని సెటిల్ అవుతాయి, దీనికే పార్టీనుంచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని జగన్ చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు డిస్ట్రబ్ గా ఉన్నాను. ప్రజల నుంచి తిరిగి గౌరవం తెచ్చుకునే వరకు కనీసం ఏడాది పాటైనా ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించమని సెకండ్ రిక్వెస్ట్ చేశా. అందుకే వేరే వారిని నియమించారు. రెండో సంబంధం విషయంలో పవన్ కళ్యాణ్ రిలేషన్ తప్పు కాకపోతే నాది తప్పు ఎలా అవుతుంది? వ్యక్తిగత విషయాలను పార్టీకి లింక్ చేయొద్దు అంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఇక భార్య వాణితో ఏరోజు సంతోషంగా లేనన్నారు. పెళ్లైన రెండేళ్లకే టార్చర్ చేసిందని, ఆమెతో కలిసున్నని రోజులు నరకం చూపించిందన్నారు. ఎవరు పర్ఫెక్ట్ గా లేరు.. ఇక ముగ్గురు భార్యలున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడని మాధురి ప్రశ్నించారు. ఒకరికి డైవర్స్ ఇచ్చి.. మరో మహిళతో లివింగ్ రిలేషన్లో ఉంటూ.. ఇంకో మహిళను ప్రెగ్నెంట్ చేసిన అతడిని డిప్యూటీ సీఎంగా ఎందుకు కూర్చోబెట్టారని ఆమె అన్నారు. అయినా ఈ రోజుల్లో ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Madhuri Divvala (@madhuri_me_telugu_ammai) #divvela-madhuri #duvvadasrinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి