ఆంధ్రప్రదేశ్ Minister Nimmala : సోమశిల జలాశయం ప్రమాదంలో ఉంది : మంత్రి నిమ్మల AP: జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.సోమశిల జలాశయం ప్రమాదంలో ఉందన్నారు. కొత్త జలాశయాలు ఇప్పుడు కట్టలేమని.. ఉన్న జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : ఆ వైసీపీ కీలక నేత వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారి భర్త సంచలన ఫిర్యాదు! AP: వైసీపీ కీలక నేత తన భార్య గర్భాణికి కారణమని దేవాదాయ శాఖ అధికారి భర్త కమిషనర్ కు ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య గర్భం దాల్చిందని, వైసీపీ రాజ్యసభ సభ్యుడే ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సదుపాయాలను, పలు ఎక్స్ రే మిషన్లను ఆమె పరిశీలించారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పిడుగురాళ్లలో 80 డయేరియా కేసులు: మంత్రి నారాయణ పల్నాడు జిల్లాలో డయేరియా ప్రభావిత ప్రాంతంలో అధికారులతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ, తాగు నీటి బోర్లను పరిశీలించారు. డయేరియా బాధితులను పరామర్శించారు. లెనిన్ నగర్, మారుతి నగర్లో పూర్తిగా డ్రైనేజీ క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు. By Jyoshna Sappogula 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Somireddy: మీ అహంకారం ఇంకా తగ్గలేదు.. కేటీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ AP: కేటీఆర్‌పై విమర్శల దాడికి దిగారు ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాళ్ల కింద పడేసి తొక్కినా.. కవిత జైలులో మగ్గుతున్నా.. మీలో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఏపీ నాశనాన్ని బీఆర్ఎస్ నేతలు కోరుకున్నారని ఆరోపించారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Portraits: చంద్రబాబు, పవన్ లకు ఫుల్ గిరాకీ.. ధర ఎక్కువైనా తగ్గేదేలేదంటున్న జనం! నెల్లూరు జిల్లా గూడూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఒక్కో చిత్రపటం రూ.300 నుంచి రూ.1000 రూపాయలకు విక్రయిస్తున్నారు. జనం వారి ఫొటోలను భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు చెబుతున్నారు. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవు.. ఎమ్మెల్యే హెచ్చరిక..! AP: ఉచిత ఇసుక పంపిణీ ఓ సువర్ణ అధ్యాయమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లు గ్రామంలో ఉచిత ఇసుక పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy : నాకు తెలియదు.. నేను వెళ్లలేదు..! ఈవీఎంని పగలకొట్టిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు విచారించడానికి అధికారులు ప్రయత్నించగా...పిన్నెల్లి సరిగా సహకరించలేదని తెలిసింది.అధికారులు ఏ ప్రశ్నలు అడిగినప్పటికీ నేను వెళ్లలేదు..నాకు తెలియదు..అని మాత్రమే చెప్పారు. By Bhavana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నోరు పారేసుకోకు.. నెక్ట్స్ జైలుకు వెళ్లేది నువ్వే: ఎమ్మెల్యే సోమిరెడ్డి మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఐదేళ్ళలో దోచుకున్నదంతా బయటపెడుతానన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. చంద్రబాబుపై కాకాణి నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తోడుగా కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn