ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగన్ ఓటమిపై షర్మిల సంచలన ట్వీట్ AP: ఎన్నికల ఫలితాలపై స్పందించారు షర్మిల. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Avinash Reddy: 66 వేల ఓట్ల ఆధిక్యంలో అవినాష్ రెడ్డి..! కడపలో వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి 66 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ భారీ విజయం దిశగా కొనసాగుతున్నారు. వైఎస్ షర్మిల మూడో స్థానంలో ఉంది. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో హై టెన్షన్.. ఆ జిల్లాలో పోలీస్‌పై సస్పెన్షన్ వేటు రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న వేళ ఏపీలో హై అలర్డ్ నెలకొంది. కడప జిల్లా పెద్దముడియం మండలంలోని గృహనిర్బంధలో ఉన్న వ్యక్తిని బయటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినందుకు ఓ హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ, ఎస్ఐలకు ఛార్జ్ మెమో జారీ చేశారు. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రేపే కౌంటింగ్.. కడపలో హై అలర్ట్ రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కడప జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపటి ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ వ్యక్తం అవుతోంది. గతంలో చెలరేగిన హింస నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. By Nikhil 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: కడపలో ఆసక్తికరంగా మారిన ఫైట్.. RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2 టీడీపీ, 6 వైసీపీ, 1 బీజేపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: అష్టదిగ్బంధంలో కడప.. వారిపై అధికారుల డేగ కన్ను.. ఏపీ అల్లర్లపై ఈసీ అలర్ట్ అయింది. కౌంటింగ్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కడప అష్టదిగ్బంధంలో ఉంది. పట్టణ శివారు ప్రాంతాలకే బస్సులను పరిమితం చేశారు. కౌంటింగ్ రోజు ఘర్షణ వాతావరణం తలేత్తకుండా కడప జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. By Jyoshna Sappogula 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడప CM Jagan: ప్రజలందరి దీవెనలతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం.. జగన్ సంచలన ట్వీట్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి తమ ప్రభుత్వం మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన 'X' ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. By Nikhil 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: కడపలో 144 సెక్షన్.. అల్లర్లకు పాల్పడితే ఇక అంతే.. డీఎస్పీ వార్నింగ్ కౌంటింగ్ కు నాయకులు, ప్రజలు సహకరించాలన్నారు కడప డీఎస్పీ షరీఫ్. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలన్నారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. By Jyoshna Sappogula 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో కిలాడి కోడలు.. ఏకంగా అత్తను కిడ్నాప్ చేసి ఏం చేసిందంటే? అన్నమయ్య జిల్లా మన్నూరులో ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టింది. తన బంధువులచే అత్త లక్ష్మి నరసమ్మను చిన్న కోడలు కిడ్నాప్ చేయించింది. ఈ క్రమంలో కోడలి నుంచి తనని రక్షించాలని అత్త పోలీసులను ఆశ్రయించింది. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn