AP: జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య
AP: పొన్నూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రేపు జనసేనలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. కాగా ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
/rtv/media/media_files/Nr1jAeZMqBHbGu4ThBnk.jpg)
/rtv/media/media_files/XiOHubhzfz3wJkY4ZnbU.jpg)
/rtv/media/media_files/Ojgw4aMXwTBEzOb6OTuB.jpg)
/rtv/media/media_files/Mwk5kDVgvd1ftioJWX0V.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/balineni-jpg.webp)
/rtv/media/media_files/HweXwDQrEqZwhmuaaFk7.jpg)
/rtv/media/media_files/1OTyPUsvoqMO5DPUln7b.jpg)
/rtv/media/media_files/lRqgxVchKQzegl2BthUw.jpg)
/rtv/media/media_files/egrQOO5JqWlEErP9edgy.jpg)
/rtv/media/media_files/3rRgAQjQcp3MweOdDyZo.jpg)