ANU College: నాగార్జున యూనివర్సిటీలో విషాదం.. పాము కాటుకు బలైన విద్యార్ధి.!
గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. బుద్ధిజంలో M.A చేస్తున్న కొండన్న యూనివర్సిటీలో పుట్టగొడుగులు సేకరిస్తుండగా రక్తపింజర పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lokesh-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/CM-CHANDRABABU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/gnt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/suresh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/YSRCP-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/rains-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Sankranti-holidays-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/AP-CM-Chandrababu-.jpg)