ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు తెనాలి నియోజకవర్గం పెదరావూరులో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న కాలనీని పరిశీలించారు. గృహ నిర్మాణ స్థితిగతులపై అధికారులు, లబ్ధిదారులతో ఆయన చర్చించారు. By Nikhil 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: లిక్కర్లో లక్ష కోట్ల అవినీతి.. రౌడీ డాన్లకు సజ్జల సాయం.. మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..! రాష్ట్రంలో తాడేపల్లి కల్కి కాంప్లెక్స్ నుండే వైసీపీ అరాచకాలు జరుగుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బ తీయాలని రౌడీ డాన్లకు కమాండర్ సజ్జల కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తున్నారన్నారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైంది: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. వినుకొండలో మూడు హత్యలు జరిగాయని.. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఇళ్లులేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి AP: మంత్రి పార్థసారథి కీలక ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహాలను త్వరలో ప్రజలకు పంపిణీ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో సమాచార శాఖలో అవినీతి జరిగిందని.. దీనిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎవరైనా సరే దాడులు చేస్తే సహించేది లేదు.. ఎమ్మెల్యే యరపతినేని సీరియస్ వార్నింగ్ ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనన్నారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ప్రత్యర్థులపై దాడులు చేస్తే సొంత పార్టీ కార్యకర్తలైన ఉపేక్షించేది లేదన్నారు. సమస్య ఏదైనా వెంటనే తనకు తెలియజేస్తే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై బ్లేడుతో దాడి.! గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను అంగీకరించలేదని యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఆ అధికారులను వదిలే ప్రస్తక్తే లేదు.. చంద్రబాబు మాస్ వార్నింగ్! వైసీపీ ప్రభుత్వం ఏపీ రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు . రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati : అమరావతిలో పర్యటించనున్న ఐఐటీ మద్రాస్ బృందం AP: రాజధాని అమరావతిలో ఈరోజు ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనుంది. సెక్రటేరియట్, హెచ్వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati: త్వరగానే సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: ఐఐటీ నిపుణులు AP: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది.భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని నిపుణులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగానే సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని చెప్పారు. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn