ఆంధ్రప్రదేశ్ Dumpyard: డంపింగ్ యార్డ్ లో ఎగిసిపడ్డ మంటలు.. ఊపిరాడక ఇబ్బంది పడుతోన్న స్థానికులు..! తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డంపింగ్ యార్డ్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. By Jyoshna Sappogula 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఫుల్ గా మద్యం తాగాడు.. కోరికలు తీర్చకపోవడంతో మహిళను ఏం చేశాడంటే..? కాకినాడ జిల్లా రాజులకొత్తూరు సమీపంలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 19వ తేదిన మహిళ వంటిపై దుస్తువులు లేకుండా కాళ్లు, చేతులు కట్టి చనిపోయిన మృతదేహం లభ్యమైంది. హత్యచేసిన నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన నందిగామ ప్రవీణ్ గా గుర్తించారు. By Jyoshna Sappogula 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gannavaram : ఉపాది కూలీలపై తేనేటీగల దాడి.. 50 మందికి పైగా గాయాలు అంబేడ్కర్ కోనసీమ జిల్లా బూరుగుగుంటలో ఉపాది కూలీలపై పైతేనేటీగలు దాడి చేశాయి. 50 మందికి పైగా దాడికి గురవగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ లో గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణ నష్టం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. By srinivas 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anakapalle : కుటుంబసభ్యులే హంతకులు.. రామాంజనేయులు కేసు ఛేదించిన పోలీసులు! ఎలమంచిలికి చెందిన రామాంజనేయులు మిస్పింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలతో కుటుంబ సభ్యులే రామాంజనేయులను హతమార్చినట్లు విచారణలో తేలినట్లు వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. By srinivas 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anisetty Bulliabbai Reddy : ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి AP: సంపర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సంపర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన రెండు సార్లు పని చేశారు. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakinada : ఆయిల్ ట్యాంకర్, గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ.. ఊపిరాడక అల్లాడుతున్న జనం! కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ కొట్టింది. ట్యాంకర్ వాల్ నుంచి యాసిడ్ బయటకి రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుర్వాసనతో నిండిపోయింది. ఊపిరాడక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: పీక్ స్టేజీకి చేరిన అభిమానం.. ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి.! పిఠాపురంలో కారు, బైకులపై స్టిక్కర్లు చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని పవన్ అభిమానులు, డిప్యూటీ సీఎం వంగాగీత అని వైసీపీ అభిమానులు తమ వాహనాలకు స్టిక్కర్లు అతికించుకున్నారు. అంతేకాకుండా, పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే దానిపై కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakinada : కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. విశ్రాంత జడ్జి మృతి! కాకినాడ జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జితో పాటు మరో ఇద్దరు చనిపోయారు.విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ను వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మల్లయపాలంలో కొబ్బరిపీచు ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ, రవాణాకు సిద్ధంగా ఉన్న పీచుబేడులు మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. By Nikhil 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn