ఆంధ్రప్రదేశ్ Crime : ఏసీబీ వలలో రావులపాలెం పోలీస్ స్టేషన్.. అడ్డంగా బుక్కైన సీఐ! డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులు యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కోడిపందాల కేసులో ఇరుక్కున్న లక్ష్మణ్ ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీ హరి రాజు ఆధ్వర్యంలో ట్రాప్ చేసి పట్టుకున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.. పిఠాపురం ఎస్పీ సతీష్! ఏపీలో ఎన్నికల గొడవలపై పిఠాపురం ఎస్పీ సతీష్ కీలక సూచనలు చేశారు. పిఠాపురం ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Report : నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EVM Vandalize: మాచర్లలో అసలేం జరిగింది?.. ఆన్సర్ లేని ఆ ఎనిమిది ప్రశ్నలివే! మాచర్లలో ఈవీఎం ధ్వంసం విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకున్నారా? తప్పించారా? అని అందరూ అనుమానిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం వ్యవహారంలో వస్తున్న సందేహాలు ఏమిటనేది వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీఎం! ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ మురళీ బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Oh My God.. మహిళ కడుపులో 570 రాళ్లు! AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ గాల్‌స్టోన్స్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రిలో జాయిన్ కాగా.. వైద్యులు సజ్జరి చేసి కడుపులో నుండి 570 రాళ్లు తొలగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Varma : పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలన వ్యాఖ్యలు..! పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ ఎస్పీ సతీష్ కుమార్‌ను కోరారు. By Jyoshna Sappogula 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking : టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి! తూర్పు గోదావరి జిల్లాఆ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణరావు (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.! పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. పోలింగ్ తర్వాత పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ ఉంచింది. ఈ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో పహారాకు నిర్ణయించింది. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn