ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఈ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది: మెగా బ్రదర్ నాగబాబు! సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గెలుపు జనం గెలుపు. జనసేనాని గెలుపు.కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి, వీరమహిళకి నా ధన్యవాదాలు, శుభాబినందనలు.’’ తెలుపుతున్నట్లు నాగబాబు ట్విటర్లో రాసుకొచ్చారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు సినీ ప్రముఖుల అభినందనలు.. వైరల్ అవుతున్న ట్వీట్లు! పవన్ అనూహ్యంగా అత్యధిక మెజార్టీ సాధించి పిఠాపురం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన ప్రత్యర్థి వంగా గీత మీద ఘన విజయాన్ని సాధించారు. దీంతో పవన్ కల్యాణ్ కు సినీ ప్రముఖుల నుండి ,అలాగే రాజకీయ ప్రముఖుల నుండి అభినందనల వెల్లువ మొదలైంది. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan: పవన్ గెలుపుపై మెగా ఫ్యామిలీ, జనసేన నేతల ఎమోషనల్ వీడియో.! పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో దూసుకెళ్తున్నారు. చేబ్రోలు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు జనసేన నేత నాగబాబు, శ్రీమతి పద్మజా, డాక్టర్ శ్రీమతి మాధవి. పవన్ ఘన విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big breaking : పిఠాపురంలో పవన్ ప్రభంజనం.. 50 వేలకుపైగా మెజార్టీతో గెలుపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నేత వంగ గీతాపై 50 వేలకుపైగా మెజార్టీతో గెలిచారు. దీంతో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్.. శాసనసభలో అడుగుపెట్టనున్నారు. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nallamilli: ఏపీలో బీజేపీ తొలి విజయం..! ఏపీలో బీజేపీ తొలి విజయం సాధించింది. అనపర్తిలో బీజేపీ MLA అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కమలం పార్టీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : టీడీపీ ఖాతాలో మరో విజయం AP: టీడీపీ ఖాతాలో మరో విజయం జమ అయింది. రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి వాసు గెలుపొందారు. వైసీపీ ఎంపీ భారత్ పై విజయం సాధించారు. కాగా ఇప్పటికే రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించిన విషయం తెలిసిందే. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: హాలో ఏపీ.. బైబై వైసీపీ .. పవన్ వీడియో వైరల్..! “హాలో ఏపీ.. బైబై వైసీపీ” జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రస్తుతం 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ మొదటి విజయం AP:అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మొదటి ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు.65 వేల మెజారిటీ తో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పంజా విసిరేనా? AP: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేదానికి మరికొన్ని గంటల్లో తెర పడనుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. పవన్ కళ్యాణ్ ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతారా అనే ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn