ఆంధ్రప్రదేశ్ AP Politics: ఖాకీలు వలయంలో కాకినాడ కౌంటింగ్ సెంటర్.. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్ జె నివాస్ కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం చుట్టూ భారీగా రాబిట్ ఫోర్స్ కేంద్ర బలగాలతో నిఘా కట్టుదిట్టం చేశారు. కాకినాడలో కాకినాడ పార్లమెంట్, ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కలెక్టర్ జె నివాస్ తెలిసారు. డిక్లరేషన్ ఫామ్, పాస్ ఉంటేనే కౌంటింగ్‌కి అనుమతి ఇస్తామన్నారు. By Vijaya Nimma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉమ్మడి తూర్పు గోదావరిలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్‌పోల్ స్డడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram : సంచలనంగా మారిన పిఠాపురం అసెంబ్లీ.. నియోజకవర్గంలో ఐదంచెల భద్రత ..! పిఠాపురంలో హై అలర్ట్ కొనసాగుతుంది. సెంటర్ పారా మిలిటరీ ఫోర్స్, రబ్బరు బుల్లెట్ పార్టీలు రంగంలోకి దిగాయి. పిఠాపురంపై స్పెషల్ ఫొకస్ చేసిన ఏపీ పోలీస్ నియోజకవర్గంలో ఐదంచెల భద్రత పెంచింది. ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారి నియామకం అయ్యారు. By Jyoshna Sappogula 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : బీచ్ లో ముగ్గురు యువతుల గల్లంతు.. ఇద్దరి మృతి! ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది.బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు...వారిలో ఇద్దరు యువతులు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్‌మీట్-LIVE రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, విభజన పరిస్థితులు, ఎగ్జిట్ పోల్స్ పై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram : పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతిపై ఉక్కుపాదం.! పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో పిఠాపురం MLA తాలుకా స్టిక్కర్లు ఉన్న వాహనాలను పట్టుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: వికీపీడియాలో పిఠాపురం రిజల్ట్స్.. గెలుపుపై సోషల్ మీడియాలో వార్.. ! పిఠాపురంలో గెలుపుపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ కంటే ముందే.. వికీపీడియాలో పిఠాపురం ఫలితాలు ప్రత్యక్షమైయ్యాయి. నియోజకవర్గం పేజ్‌లో గెలుపు మాదంటే మాదంటూ జనసేన, వైసీపీ నాయకులు యుద్ధం చేస్తున్నారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో కౌంటింగ్ ఆపాలని వైసీపీ కుట్ర: వర్మ సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురంలో అలర్లు సృష్టించి కౌంటింగ్ ఆపాలని వైసీపీ కుట్రలు చేస్తోందని పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ సంచలన ఆరోపణలు చేశారు. రౌడీ షీటర్లు, పోలీస్ కేసులు ఉన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ నియమిస్తోందన్నారు. By Nikhil 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP Purandeswari : రాజమండ్రిలో గెలవబోతున్నా : ఆర్టీవీకి పురంధేశ్వరి స్పెషల్ ఇంటర్వ్యూ ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలోనూ తాను గెలవబోతున్నానన్నారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈసీ సమర్థవంతంగా నిర్వహించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. By Nikhil 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn