ఆంధ్రప్రదేశ్ Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం! తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానన్నారు. By Nikhil 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Anantapur District : దేవర విషయంలో ఘర్షణ, పదిమందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో మంగళవారం దేవర వివాదం తీవ్రరూపం దాల్చి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పదిమందికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Inter Student Suicide: క్లాస్ రూం నుంచి బయటికొచ్చి, మూడవ అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థి సూసైడ్ అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి క్లాస్ రూం నుంచి బయటికి వచ్చి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NBK: కన్నీరు పెట్టుకున్న బాలకృష్ణ హిందూపూర్ కు చెందిన టీడీపీ నాయకుడు వెంకటస్వామి ఇటీవల మరణించగా.. నేడు బాలకృష్ణ వారి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అండగా ఉంటానని వెంకటస్వామి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. By Nikhil 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ..సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తూ చట్టం తీసుకొస్తామని తెలిపారు. భవిష్యత్తులో జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. By Manogna alamuru 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆ ఊళ్లో సంక్రాంతి జరుపుకోరు..స్నానాలు కూడా చేయరు..ఎందుకంటే! సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. కానీ సంక్రాంతి పండగను జరుపుకోని ఓ గ్రామం ఉందని మీకు తెలుసా. అది కూడా ఏపీలోనే అనే విషయం తెలుసా..అసలు ఈ కథేంటి..ఆ ఊరు ఎక్కడ ఉందనే విషయాలు ఈ స్టోరీలో.. By Bhavana 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు! తిరుమల టికెట్లు అమ్ముకున్న డబ్బులతో రోజా బెంజ్ కారు కొనుక్కుందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శనానికి వెళ్లిన ప్రతీ సారి వందల మందిని వెంట తీసుకెళ్లిందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు. By Nikhil 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: మరో మహిళకు అండగా లోకేష్.. ఒక్క వీడియోతో స్వదేశానికి! ఏపీ మంత్రి లోకేష్ మరో మహిళకు అండగా నిలిచారు. ఉపాధి కోసం ఖతర్ దేశానికి వెళ్లి మోసపోయిన శ్రీసత్యసాయి జిల్లాకి చెందిన షేక్ రషీదను క్షేమంగా భారత్కు తీసుకొచ్చారు. తనను ఆదుకోవాలంటూ ఆ మహిళ మొరపెట్టుకోవడంతో లోకేష్ స్పందించి చర్యలు తీసుకున్నారు. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC Prabhakar Reddy: ఆవేశంలో అలా చేశాను.. నన్ను క్షమించు: జేసీ నటి మాధవీలత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కాగా నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలపై జేసీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. By Seetha Ram 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn