ఆంధ్రప్రదేశ్ తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు! తిరుమల టికెట్లు అమ్ముకున్న డబ్బులతో రోజా బెంజ్ కారు కొనుక్కుందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శనానికి వెళ్లిన ప్రతీ సారి వందల మందిని వెంట తీసుకెళ్లిందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు. By Nikhil 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: మరో మహిళకు అండగా లోకేష్.. ఒక్క వీడియోతో స్వదేశానికి! ఏపీ మంత్రి లోకేష్ మరో మహిళకు అండగా నిలిచారు. ఉపాధి కోసం ఖతర్ దేశానికి వెళ్లి మోసపోయిన శ్రీసత్యసాయి జిల్లాకి చెందిన షేక్ రషీదను క్షేమంగా భారత్కు తీసుకొచ్చారు. తనను ఆదుకోవాలంటూ ఆ మహిళ మొరపెట్టుకోవడంతో లోకేష్ స్పందించి చర్యలు తీసుకున్నారు. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC Prabhakar Reddy: ఆవేశంలో అలా చేశాను.. నన్ను క్షమించు: జేసీ నటి మాధవీలత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కాగా నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలపై జేసీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. By Seetha Ram 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ ప్రజలకు చంద్రబాబు కొత్త సంవత్సరం కానుక.. లక్ష గృహప్రవేశాలు! ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు అందించనున్నారు. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains: ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు! అల్పపీడనం కారణంగా రాబోయే రెండ్రోజుల పాటు ఏపీ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు అలెర్ట్ ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది By Bhavana 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు.పూర్తి వివరాలు కథనంలో. By Bhavana 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Paritala Ravi: 18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ పరిటాల రవి హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులోని ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. పరిటాల హత్య కేసులోని నారాయణరెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. By Bhavana 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చెల్లెమ్మకు చెక్.. షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ సంచలన వ్యూహం! విమర్శలు, ఆరోపణలతో పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు YCPలో చేరేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఆయనే స్వయంగా ఆయా నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చర్చ సాగుతోంది. By Nikhil 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం Pushpa 2: 'పుష్ప2' కు బలైన మరో ప్రాణం.. థియేటర్ లో అనుమానాస్పద మృతి అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గంలో పుష్ప-2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో ముద్దానప్ప వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ముద్దానప్ప తొక్కిసలాట వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. By Archana 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn