Latest News In Telugu దోమలను చంపే ఎలక్ట్రిక్ బ్యాట్ ఎలా పని చేస్తుంది? దోమల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. క్రీమ్ నుండి అగరబత్తుల వరకు. కొన్ని చోట్ల స్ప్రే చేస్తున్న అవి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, దోమలను చంపడంలో ఎలక్ట్రిక్ బ్యాట్లు ఎంత వరకు ఉపయోగపడుతున్నాయో లేదో తెలుసుకోండి! By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: ఉరుములు , మెరుపులతో ఇక వర్షాలే...వర్షాలు! తెలంగాణలో బుధవారం నాడు చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SKYMET: ఈ ఏడాది వర్షాలు నాలుగు నెలలే.. షాక్ ఇచ్చిన స్కైమెట్! 2024లో కురవబోయే వర్షాల సగటు జాబితాను రిలీజ్ చేసింది ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్. జూన్ నుంచి సెప్టెంబర్.. నాలుగు నెలలపాటు సగటు (ఎల్పీఏ) 898.6 మిల్లీ మీటర్లకు గాను 102శాతం వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకోసం అర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ weather: ఉత్తరకోస్తాలో పడనున్న వర్షాలు! రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఉత్తర కోస్తాలో వడగాలుల తీవ్రత తగ్గడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది.దీంతో రానున్న కొద్ది రోజుల్లో వర్షాలు పడ్ అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Solar Eclipse : అంతరిక్షం నుంచి సూర్యగ్రహణం ఎలా కనిపించింది? అమెరికా, మెక్సికో, కెనడాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మిలియన్ల ప్రజలు సూర్యగ్రహణాన్నివీక్షించారు. అయితే ఈ సూర్యగ్రహణం అంతరిక్షం నుండి ఎలా కనిపిస్తుంది? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వీడియోను షేర్ చేసింది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Rains: వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..! తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. By Jyoshna Sappogula 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rain: ఎర్రటి ఎండల్లో చల్లటి కబురు..2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. వచ్చే రెండ్రోజుల్లో ఎండలు తగ్గుముఖం పడతాయని, ఆకాశం మేఘావృతం అవుతుందని అధికారులు అన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kisan Fasal Bima Yojana: పంట బీమా రైతులకు ఎలా ఉపయోగపడుతుంది! పొలంలో ఉన్న పంట కాలిపోతే చింతించకండి, ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేయడం ద్వారా డబ్బును పొందుతున్నారు.అదే విధంగా పంటలకు కూడా నష్టం జరిగితే కిసాన్ ఫసల్ బీమా యోజన ద్వారా డబ్బును తిరిగి పొందవచ్చు By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer: వేసవిలో చిన్నపిల్లలకు హీట్ స్ట్రోక్ తగలకుండా జాగ్రత్తలు ! వేసవిలో చిన్న పిల్లలకు హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు హీట్ స్ట్రోక్ రాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్లు చెబుతున్నారు. హీట్ స్ట్రోక్ తగలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn