Latest News In Telugu Bengaluru : బెంగళూరు వాసులకు గుడ్న్యూస్..రానున్న రోజుల్లో వర్షాలు బెంగళూరు నీటి కష్టాలు తీరుతాయి అంటోంది వాతావరణ శాఖ. మండే ఎండలకు చెక్ పెడుతూ బెంగళూరులో వర్షాలు పడనున్నాయని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రలో మొదలైన వర్షాలు బెంగళూరుకు కూడా వ్యాపిస్తాయని చెబుతోంది. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather : తెలంగాణలో 5 రోజులు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఐదు రోజులపాటూ భారీ వర్షాలుపడొచ్చని తెలిపింది. ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు! తెలంగాణ వాసులకు వాతావరణశాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai : పారిశుద్ధ్య కార్మికులు బానిసలు కాదు.. ఆ కేసులో హైకోర్టు కీలక తీర్పు! మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఓ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పారిశ్యుద్ధ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేసి, వారికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారిని బానిసలుగా చూడకూడదని సూచించింది. By srinivas 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SOLAR ECLIPSE: 2024 లో సంపూర్ణ సూర్యగ్రహణం! 2024 ఏప్రిల్ 8 న ఓ అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుంది. సూర్యగ్రహణానికి ముందు రోజు ఓ అద్భుతమై వింత జరగబోతుంది. By Durga Rao 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu El Nino Conditions: మార్చిలోనే భానుడు భగ్గు మంటున్నాడు.. ఎల్నినో పరిస్థితే కారణమా? ప్రస్తుతం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితికి కారణం ఎల్నినో ప్రభావం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం అంటే ఏమిటి? దీనివలన మన వాతావరణంలో వచ్చే మార్పులు ఏమిటి? వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Summer : ఇప్పుడే సర్రమంటోంది .. ఇక ఏప్రిల్, మేలో మాడు మంటెక్కిపోవడం ఖాయం భయ్యా! మార్చి 2 వ వారం కూడా రాకముందే ఎండలు మండుతుండడంతో పాత రికార్డులను భానుడు తిరగరాస్తాడని వాతావరణశాఖాధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉంటే రెండవ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 40 డిగ్రీల వరకు చేరే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anant Ambani Car Collection: అనంత్ అంబానీ కార్ల కలెక్షన్స్...వాటి ధరలు తెలుస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..! అనంత్ అంబానీకి ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. బెంట్లీ బెంటెగా , రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ప్రీమియం, లగ్జరీ ఫీచర్లతో వస్తాయి. వాటి విలువ కోట్లలో ఉంటుంది. ఈ కార్ల గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు! తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఒక ఎత్తైన ఉపరితల ద్రోణి ఏర్పడినందువల్లే ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn