క్రైం TS News: పాతబస్తీలో దారుణం.. నడిరోడ్డుపై చెట్టు కూలీ 12 మంది పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని షంశీర్ గంజ్లో రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. By Vijaya Nimma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్.. ఆధికారులకు కీలక ఆదేశాలు..! అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పర్యటించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వర్ణనాతీతంగా లంక గ్రామాల ప్రజల కష్టాలు.. పసిబిడ్డతో బాలింత పడవ ప్రయాణం..! కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చాకల పాలెం - కనకాయలంక కాజ్వే నీట మునిగిపోయింది. దీంతో స్థానికుల పరిస్థితి దయానీయంగా మారింది. గోదావరి వరద ప్రవాహంలో బాలింత పసిబిడ్డతో పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ధవళేశ్వరం బ్యారేజ్కు ఉధృతంగా వరద నీరు.. రెండవ ప్రమాద హెచ్చరిక..! తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramappa Temple: భారీ వర్షాలు.. రామప్ప ఆలయంలో వర్షపు నీరు లీక్ గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల రామప్ప ఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలోకి నీరు చేరడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గతంలో కూడా ఒకపైపు రామప్ప టెంపుల్ కుంగిపోయింది. By B Aravind 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు! గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను అనుకొని ఛత్తీస్గడ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhadrachalam : 44.4 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి..రెండో ప్రమాద హెచ్చరిక..! తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG Rains: కలెక్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమవ్వండి.. మంత్రి పొంగులేటి ఆదేశాలు! తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn