ఢిల్లీలో మంచు ఎఫెక్ట్.. రైళ్లు, విమానాలు ఆలస్యం

దేశ రాజధాని ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీభత్సంగా పొగమంచు ఉండటం వల్ల వాహనాలు కనిపించడంలేదు. దీంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

New Update
delhi temperature

delhi temperature Photograph: (delhi temperature)

దేశ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతుంది. దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో పొగమంచు బీభత్సంగా ఉంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీని అయితే పొగమంచే కప్పేసింది. ఢిల్లీలో ప్రస్తుతం 9.6 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు దట్టంగా కురవడంతో అసలు వాహనాలు కనిపించడం లేదు.

ఇది కూడా చూడండి: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

ఎల్లో అలర్ట్‌ జారీ..

వాతావారణంలో గాలి నాణ్యతా సూచీ కూడా 334గా నమోదు కావడంతో వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. పొగ మంచు కారణంగా పలు విమానాలకు, రైళ్లకు ఆటంకం ఏర్పడింది. చాలా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్-3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగవచ్చని ఢిల్లీ ఎయిర్‌పోర్టు తెలిపింది. 

ఇది కూడా చూడండి:  SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..

ఇది కూడా చూడండి:  KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్..

ఇది కూడా చూడండి: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. వచ్చే ఏడాది సేవలు నిషేధం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు