Uncategorized Paris Olympics: మొదలైన క్రీడాకారుల పరేడ్.. 129 ఏళ్ల ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా ప్రారంభ వేడుకలు స్టేడియం లోపల కాకుండా బయట నిర్వహించారు. ఆరంభ వేడుకల్లో కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. మరోవైపు అన్ని దేశాల క్రీడాకారులు బోట్లలో పరేడ్ చేశారు. తమ దేశ జెండాలతో ఉత్సాహంగా అభివాదం చేశారు. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Paris Olympics: అద్భుతంగా మొదలైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు అందరూ తెగ ఎదురు చూస్తున్న పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు రిబ్బన్ కటింగ్ అయింది. ఒలిపింక్స్ చరిత్రలోనే మొదటిసారిగా స్టేడియంలో కాకుండా బయట సీన్ నది ఒడ్డను ఓపెనింగ్ సెర్మనీని నిర్వహిస్తున్నారు. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget 2024: సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన తెలంగాణ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 2,91,159 కోట్ల రూపాయలతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అదేవిధంగా మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. By KVD Varma 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: మందుబాబులూ ఇది విన్నారా! బడ్జెట్ లో మీకోసం అదిరిపోయే గుడ్ న్యూస్! ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్యం ధరలను తగ్గించే అవకాశాన్ని ప్రభుత్వం బడ్జెట్లో కల్పించిందని బడ్జెట్ అనంతర విశ్లేషణలో అర్ధం అవుతోంది. అలా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఆర్టికల్ చదివేయండి మరి. By KVD Varma 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలని.. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఆయన మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized BSNL: బీఎస్ఎన్ఎల్ తోడుగా టాటాతో పాటు ప్రభుత్వం.. జియో-ఎయిర్టెల్ లకు దబిడి.. దిబిడే! జియో..ఎయిర్టెల్ టారిఫ్ లు పెంచడంతో యూజర్స్ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ లో రూ.80 వేల కోట్లకు పైగా కేటాయించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 1500 కోట్ల రూపాయల విలువైన డీల్ కుదుర్చుకుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ దూసుకుపోయే ఛాన్స్ ఉంది By KVD Varma 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized UPSC: దివ్యాంగులు కలెక్టర్లు కావొద్దా?.. స్మిత వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా? ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకంటూ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పెను దుమారానికి కారణమైంది. నెటిజన్లతో పాటు డాక్టర్లు, సైక్రియాట్రిస్టులు స్మితా కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవని గుర్తుచేస్తున్నారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Nara Lokesh: జగన్‌కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదు.. త్వరలో ఆ ఒకటి మాయం అవుతుంది: లోకేష్ వైఎస్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడినట్లు లేదని టీడీపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషంతో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. 11లో ఒకటి మాయం అవుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Naga Babu: జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు.. నాగబాబు ఘాటు విమర్శలు AP: మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన నేత నాగబాబు. శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ అధినేత జగన్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షల హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn