Latest News In Telugu Hathras Stampede: హథ్రస్ తొక్కిసలాటకు కారణం ?.. కీలక విషయాలు బయటపెట్టిన సిట్ యూపీలో హథ్రస్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టిన సిట్ కీలక విషయాలు వెల్లడించింది. తొక్కిసలాటకు ఈవెంట్ నిర్వాకులదే బాధ్యత అని.. స్థానిక యంత్రాంగం కూడా నిర్లక్ష్యం వహించిందని పేర్కొంది. ఈ ఘటనలో కుట్ర ఉన్నట్లు కూడా కొట్టిపారేయలేమని చెప్పింది. By B Aravind 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized విరాట్ పబ్ పే కేసు నమోదు చేసిన పోలీసులు! విరాట్ కోహ్లీకి చెందిన బెంగళూరులోని వన్ 8 కమ్యూన్ హోటల్ పై గత రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి 2 గంటల వరకు పబ్ లో డీజే సౌండ్స్ రావటంతో చుట్టు పక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పబ్ నిర్వాహకుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. By Durga Rao 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News : దారుణం.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్.. అస్సోంలో కెమిస్ట్రీ పాఠాలు చెప్పే ఓ లెక్చరర్.. ఓ విద్యార్థి సరిగా చదవడం లేదని అతని తల్లిదండ్రులను పిలుచుకురమ్మనాడు. విద్యార్థి పేరెంట్స్‌ను తీసుకురాకపోవడంతో అతడిని క్లాస్ నుంచి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో ఆ విద్యార్థి.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపాడు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Lakshman: విభజన హామీలపై ఇద్దరు సీఎంలు చర్చించాలి: ఎంపీ లక్ష్మణ్ TG: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలి ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Bandla Krishna Mohan Reddy: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే TG: బీఆర్ఎస్ పార్టీకి వరుస నేతల రాజీనామాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ ఆదేశాలతో కదిలిన ఖాకీలు.. జమ్మూలో దొరికిన మిస్సింగ్ యువతి! కుమార్తె కనిపించడం లేదని కొద్దిరోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి భీమవరానికి చెందిన శివ కుమారి అనే మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రంగంలోకి దిగిన స్పెషల్ పోలీస్ టీం..యువతిని ఓ యువకుడితో జమ్మూలో గుర్తించి నగరానికి తీసుకుని వస్తున్నారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Actor Ali: వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఆలీ.. సంచలన వీడియో విడుదల! సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. రాజకీయాలకు ఇక సెలవు. ఇక నుంచి సినిమాలే చేస్తానంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ. By srinivas 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu OnePlus 11R: రూ. 28 వేలకే వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్..! OnePlus 11R అమెజాన్‌లో తగ్గింపు ధరకు లభిస్తుంది. ఇది ఈ-కామర్స్ వెబ్సైట్లో కేవలం రూ. 27,999కి అందుబాటులో ఉంది, ఇది చాలా మంచి డీల్. అయితే, కొంచెం ఖరీదైన తాజా OnePlus 12R కూడా మార్కెట్లో రూ.29,999కి అందుబాటులో ఉంది. By Lok Prakash 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balakrishna : బాలయ్యకు ప్రొడ్యూసర్ల శుభాకాంక్షలు! ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుంచి MLA గా గెలిచిన వవిషయం తెలిసిందే. నేడు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆయన్ని స్వయంగా ఇంటికెళ్లి కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం ఇచ్చి ప్రతేకంగా అభినందించారు. By Anil Kumar 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn