Uncategorized Pillow Cover: దిండు కవర్ ఎప్పుడు మార్చాలి? ఈ అజాగ్రత్త మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది! ప్రతిరోజూ, దుమ్ము , నూనె, డెడ్స్కిన్, హానికరమైన బ్యాక్టీరియా, అనేక రకాల మురికి, జుట్టు దిండు కవర్లో ఇరుక్కుపోతుంది. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు వస్తాయిజ ప్రతి ఆరు నెలలకు ఒకసారి దిండును శుభ్రం చేయాలి, డ్రై క్లీన్ చేయాలి, మార్చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indian Railways Record: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇండియన్ రైల్వేస్.. ఎందుకంటే.. ప్రధాని మోదీ తూర్పు రైల్వేకు చెందిన 28 స్టేషన్లకు ఫిబ్రవరి 26న ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో 2,140 వేర్వేరు ప్రదేశాల్లో 40,19,516 మంది పాల్గొన్నారు. ఇండియన్ రైల్వేస్ ఈ కార్యక్రమానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కింది. By KVD Varma 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Sound Problem: మొబైల్ ఫోన్ వినపడటం లేదా? ఈ సెట్టింగ్ మారిస్తే చాలు. మీ ఫోన్ సౌండ్‌లో ఏదైనా సమస్య ఉంటే, వాల్యూమ్ సెట్టింగులు, 'డోంట్ డిస్టర్బ్' మోడ్, హ్యాండ్స్‌ఫ్రీ మోడ్, ఇలాంటి కొన్ని సులభమైన సెట్టింగ్స్ ని మార్చడం ద్వారా సౌండ్ ని పెంచ్చుకోవచ్చు. By Lok Prakash 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ టీ20 వరల్డ్ కప్ అభిమానులకోసం బంపర్ ఆఫర్ ప్రకటించిన Samsung! T20 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా Samsung ఇటీవల బిగ్ టీవీ డేస్ పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే 'బిగ్ టీవీ డేస్' ప్రత్యేక ఆఫర్ లో భాగంగా రూ.89,990 విలువైన టీవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు సౌండ్‌బార్‌ను ఉచితంగా ఇవనున్నట్టు ప్రకటించింది. By Durga Rao 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Telangana Weather Today: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ 16 జిల్లాలకు ఎఫెక్ట్! తెలంగాణ లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఈరోజు (జూన్ 12) రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న(జూన్ 11) రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. గురువారం కూడా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. By KVD Varma 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు AP: రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime : పోలీసులకు షాక్ ఇచ్చిన హ్యాకర్.. 'హ్యాక్ఐ' డేటా దొంగిలించి! తెలంగాణ పోలీసుశాఖకు చెందిన 'హ్యాక్ఐ' యాప్‌ను హ్యాక్ చేసి 150 అమెరికన్ డాలర్లకు విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీకి చెందిన జతిన్ కుమార్ నొయిడాలో చదువుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు.. ఏపీలో జూన్12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 12 పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Denmark: ఎన్నికల వేళ ప్రధానిపై దాడి.. ఉలిక్కిపడ్డ ప్రజలు ఐరోపా దేశం డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ పై దాడి జరిగింది. కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్వెట్ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురయ్యారని ఫ్రెడ్రిక్సన్ కార్యాలయం తెలిపింది. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn