Uncategorized Chandrayaan-3: చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సిగ్నల్స్.. చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సంకేతాలు అందుతున్నాయి అని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దక్షిణ ధ్రువంలో నిద్రాణ స్థితిలోనూ చంద్రయాన్ లొకేషన్లు గుర్తిస్తోందని చెబుతున్నారు. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING : ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి గుజరాత్ లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. పడవలో 27మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Karnataka Minister Row: అయోధ్య రామమందిరంపై కర్ణాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు.. అయోధ్య రామాలయంపై కర్ణాటక మంత్రి కేఎస్ రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు ఓ డేరా వేసి అందులో రెండు బొమ్మలు పెట్టి రాముడు అన్నారని చెప్పారు. రాముడి గుడికి వెళ్తే అనుభూతి వస్తుంది అయోధ్యలో నాకు అలాంటిది అనిపించలేదన్నారు. By B Aravind 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Man Dressed As His Girlfriend To Write Exam :స్నేహితురాలి వేషంలో పరీక్ష రాయాలని అమ్మాయిలా నటించి... తన స్నేహితురాలి స్థానంలో పరీక్ష రాయడానికి అమ్మాయిలా నకిలీ ఓటరు, ఆధార్ కార్డులు సృష్టించి అమ్మాయి వేషంలో పరీక్షా కేంద్రానికి వెళ్లిన యువకుడు అధికారుల తనికీలో పట్టుబడి కటకటాల పాలయ్యాడు. By Madhukar Vydhyula 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Cricket: ఎమ్మెల్యే రికార్డ్ బ్రేక్ చేసిన సిరాజ్.. పోస్ట్ వైరల్ టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను హుజారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. సోషల్ మీడియా వేదికగా సిరాజ్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్గా తన పేరు మీద ఉన్న రికార్డును సిరాజ్ బ్రేక్ చేయడం సంతోషంగా ఉందని కౌశిక్ రెడ్డి అన్నారు. By srinivas 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mid Cap Funds : ఈ ఫండ్స్ గతేడాది మంచి లాభాలు ఇచ్చాయి.. ఇన్వెస్ట్ చేయొచ్చా? మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ గత సంవత్సర కాలంలో 52శాతం కంటే ఎక్కువ రాబడి అందించాయి. అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్ తో కూడినది. రిస్క్ భరించడం.. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే ఓపిక ఉంటె కనుక ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. లోక్ సభకు ముందే ఫ్రీ కరెంట్, రుణమాఫీ? త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంటు స్కీమ్ ను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపే వీటిని అమల్లోకి తేవాలని భావిస్తోంది. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం భోగి వేడుకల్లో పాల్గొననున్నారు. సీఎం జగన్ మోసపు హామీలు, పెత్తందారి పోకడలు, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేయనున్నారు. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Red Ant Chutney : ఎర్ర చీమల చట్నీకి జీఐ ట్యాగ్..ఇక మీదట మనమూ తినొచ్చు చికెన్, మటన్, రొయ్యలు ఇలా..నాన్ వెజ్ పచ్చళ్ళు రకరకాలున్నాయి. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ పచ్చళ్ళు తింటారు. కానీ ఎర్రచీమల పచ్చడి గురించి ఎప్పుడైనా విన్నారా...ఒరిస్సా ట్రైబల్ స్పెషల్ అయిన ఈ పచ్చడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమస్ కాబోతోంది. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn