Uncategorized High prices:ఆకాశన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అయితే బతకడం ఎలా అంటున్నారు సామాన్య మానవులు. పట్టెడన్నం తిందామంటే అవకాశం లేకుండా పోయింది. రోజురోజుకీ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ బియ్యం ధర 80 రూ. అయ్యింది. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది..జూన్ 9న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఈరోజు ప్రకటించింది. జూన్ 5న టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్ తో తలపడనుంది. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price in 2024 : గోల్డ్ కొనాలనుకుంటున్న వారికి షాక్.. న్యూ ఇయర్లో ధరలు ఎలా ఉంటాయంటే? గత మూడేళ్లుగా రికార్డులు క్రియేట్ చేస్తున్న బంగారం ధరలు కొత్త ఏడాదిలో కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. 10గ్రాములు మేలిమి బంగారం రూ. 70,000, వెండి రూ. 90వేలకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. By Bhoomi 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SA vs IND : ఆ ఒక్కడిపై ఆధారపడితే ఫలితాలు దక్కవు.. తొలి టెస్టు ఓటమిపై రోహిత్ సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. మా బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. బుమ్రా ఒక్కడిపై ఆధారపడితే ఆశించిన ఫలితాలు దక్కవు అన్నారు. By srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లంచాలతోనే ఆఫీసుకు రండి.. ఏపీలో తహసిల్దార్ నిర్వాకం.. వీడియో వైరల్ శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర తహసిల్దార్ ముష్రా వలీ బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. రాముడి కాలంలోనూ లంచం ఉందని, ఏ నాయకుడు లంచం లేకుండా పనిచేశారో చూపించాలంటూ బాధితులపైనే అసహనం వ్యక్తం చేశాడు. By srinivas 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Life style:స్టైలిష్ గా కనిపించాలంటే వీటిని వాడాల్సిందే... స్టైల్ గా కనిపించాలని ఎవరు అనుకోరు. ఏ వయనువారైనా అందంగా, మంచి లుక్ తో కనిపించాలని అనుకుంటారు. ముఖ్యంగా ఆడవారు. అలా కనిపించాలంటే 5 వస్తువులు మాత్రం మీ దగ్గర కచ్చితంగా ఉంచుకోవాలని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized AP Politics: ఎలాగైనా గెలవాల్సిందే.. ఎన్నికల వ్యూహాలపై పీకేతో చంద్రబాబు మంతనాలు టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐపాక్ హెడ్ ఆదివారం సమావేశమై మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వారు దీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి చర్చించడానికి మరోసారి భేటీ అయ్యే అవకాశముంది. By Naren Kumar 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Free Bus: ఆ బస్సులు ఎక్కొద్దు ప్లీజ్.. మహిళలకు ఆర్టీసీ షాక్! మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కాకుండా పల్లెవెలుగు బస్సు ఎక్కాలని సూచించారు సజ్జనార్. ఇకపై అనుమతించిన స్టేజీల్లోనే బస్సులు ఆపనున్నట్లు స్పష్టం చేశారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ లోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. 4వ అంతస్తులో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ట్రాఫిక్ పోలీస్ కాపాడాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలు పెట్టింది. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn