తెలంగాణ Free Bus: ఆ బస్సులు ఎక్కొద్దు ప్లీజ్.. మహిళలకు ఆర్టీసీ షాక్! మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాకుండా పల్లెవెలుగు బస్సు ఎక్కాలని సూచించారు సజ్జనార్. ఇకపై అనుమతించిన స్టేజీల్లోనే బస్సులు ఆపనున్నట్లు స్పష్టం చేశారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ లోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. 4వ అంతస్తులో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ట్రాఫిక్ పోలీస్ కాపాడాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలు పెట్టింది. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Parliament Security : పార్లమెంటు సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ కు... కేంద్రం కీలక నిర్ణయం పార్లమెంటు భద్రత మీద కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే ఆగంతకులు చొరబడటంతో ఇక్కడి భద్రతా వైఫల్యం మీద... By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ayodhya Ram Mandir: అద్వానీ, జోషి..మీరిద్దరు అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావొద్దు! బీజేపీ కురవృద్ధులైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. పైగా వారిద్దరినీ కార్యక్రమానికి రావొద్దని ఆలయ ట్రస్ట్ వారికి తెలిపినట్లు సమాచారం. By Bhavana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized PM MODI : పార్లమెంటు భద్రతా లోపంపై తొలిసారి స్పందించిన ప్రధాని...ఈ సంఘటన బాధాకరమన్న మోదీ..!! పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన దురద్రుష్టకరమన్నారు. ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు ప్రధాని. ఈ ఘటనపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ చర్యలు తీసుకుంటారని...ఈ ఘటనను తక్కువ అంచనా వేయద్దన్నారు. By Bhoomi 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized RBI: ఐదు బ్యాంకులకు భారీ జరిమాన విధించిన ఆర్బీఐ.. ఏ బ్యాంకులంటే .. నిబంధనలు పాటించకపోవడం వల్ల ఆర్బీఐ ఐదు కోఆపరేటీవ్ బ్యాంకులపై చర్యలు తీసుకుంది. ఆయా బ్యాంకుల్లో నియంత్రణ లోపాలు గుర్తించిన నేపథ్యంలో భారీ పెనాల్టీని విధించింది. అయితే ఈ సహకార బ్యాంకులపై ఫైన్ విధించినప్పటికీ ఇతర ఆంక్షలు కూడా ఉంటాయి. By B Aravind 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Parliament Attack : పార్లమెంటు దాడి ప్రధాన సూత్రధారుడు లలిత్ ఝా ఎవరు? అతనికి బెంగాల్ లో ఎన్జీవోకి ఉన్న సంబంధం ఏంటి? పార్లమెంటు దాడికి ప్రధాన సూత్రధారుడు అయిన లలిత్ ఝా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతను దాడి తర్వాత నీలాక్ష్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు తెలుస్తోంది. దాడి వీడియో కూడా అతనికి వాట్సాప్ లో పంపాడని పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Relationship Tips: మీ భాగస్వామి వేరే వారికి దగ్గరవుతుందా..కారణమిదే! ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ లైఫ్ వేస్ట్, సోలో లైఫ్ బెస్ట్ అన్న రీతిలో చాలామంది ఉన్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు కూడా కొంతకాలం కలిసి ఉండలేకపోతున్నారు. మీ భాగస్వామి ఫోన్ ఎక్కువ మాట్లాడినా, మీతో అన్యోన్యంగా లేకపోయినా, పార్టనర్ ప్రవర్తన మారినా మీకు దూరమయ్యే అవకాశం ఉంది. By Vijaya Nimma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Telangana new speaker:తెలంగాణ తొలి దళిత స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు...బ్యాక్ గ్రౌండ్ ఇదే. తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్ ఎవరో తెలిసిపోయింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ గా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు అసెంబ్లీలో ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ తొలి దళిత స్పీకరగా పదవిని చేపట్టనున్న ప్రసాద్ రావు బ్యాగ్రౌండ్ ఇదే. By Manogna alamuru 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn