Amrita Fadnavis: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమె ధరించిన డ్రెస్ ప్రత్యేకంగా నిలిచింది. జనవరి 19న టాటా ముంబై మారతాన్‌తో అమృత ఫడ్నవీస్ వేసుకొచ్చిన ఫిట్‌నెస్ వేర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీంతో ఆమె వీడియోస్ సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతున్నారు. అమృత ఫడ్నవీస్ యాక్టర్, సింగర్, సోషల్ యాక్టివిస్ట్ కూడా. 2005లో దేవేంద్ర ఫడ్నవీస్‌తో అమృత వివాహం అయ్యింది. వీరికి ఓ పాప కూడా ఉంది.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!
Amrita Fadnavis, wife of Maharashtra CM Devendra Fadnavis back into line light after elections. She flags off Tata Mumbai Marathon 🏃♀️🏃♂️🏃 pic.twitter.com/x2ZP8kgC0l
— North East West South (@prawasitv) January 21, 2025
Also Read: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారో తెలుసా ?
ఫడ్నవీస్ వీడియోస్స్ వైరల్..
ముంబై సిటీలో టాటా ముంబై మారతాన్‌ను ఆమె ప్రారంభించింది. ఆ సందర్భంగా ఆమె ధరించిన ఫిట్‌నెట్ వేర్ డిఫరెంట్ లుక్ ఉంది. ఆ స్లిమ్ ఫిట్ వేర్‌లో ఆమె ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఆమెతో ఫొటోస్, సెల్ఫీలు తీసుకోడానికి చాలామంది ఆసక్తి చూపారు. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రకటించినప్పుడు, ప్రమాణస్వీకారం రోజు కూడా ఆమె ఫొటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి. తాజాగా మళ్లీ ఇప్పుడు ఆమె వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!
Also Read: జన్మతః పౌరసత్వం రద్దు.. కోర్టుల్లో సవాలు చేసిన 22 రాష్ట్రాలు