క్రైం Hansika: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక! గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. By srinivas 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం డిజిటల్ అరెస్టు కారణంగా రిటైర్డ్ కల్నల్ దంపతులు రూ.3.4 కోట్లు కోల్పోయారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి 10 రోజులు డిజిటల్ అరెస్ట్ అయ్యారు. రిటైర్డ్ కల్నల్ దలీప్ సింగ్(82), ఆయన భార్య రవీందర్ కౌర్ బాజ్వాతో చండీఘడ్‌లో సెక్టార్ 2ఏలో నివాసం ఉంటున్నారు. By K Mohan 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MCA: ముంబైకి బిగ్ షాక్.. గుడ్ బై చెప్పేసిన ఓపెనర్ బ్యాట్స్‌మెన్! భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి గుడ్‌బై చెప్పేశాడు. గోవాకు మారాలనుకుంటున్నానని, నిరభ్యంతరంగా పర్మిషన్ ఇవ్వాలంటూ MCAకు లేఖ రాశాడు. జైస్వాల్ అభ్యర్థనను మేనేజ్మెంట్ అంగీకరించినట్లు తెలుస్తోంది. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: హార్డిక్ పాండ్యాకు బిగ్ షాక్.. అలా చేసినందుకు భారీ ఫైన్‌తో పాటు! ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా పడింది. దీంతో ఈ సీజన్లో ఫైన్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా పాండ్య నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zomato: పండగపూట ఇదేం దరిద్రం.. ఫుడ్‌లో ఉమ్మి వేసిన డెలివరీ బాయ్.. వీడియో వైరల్! జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. ముంబై హుమా కంజుమార్గ్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో ఉమ్మివేశాడు. స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్ పై చర్యలు తీసుకుంటామని జోమాటో యాజమాన్యం తెలిపింది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Awards 2025: ఓటీటీ అవార్డుల విజేతలు వీరే! ఓటీటీలో నటించిన నటీనటులు, దర్శకులకు ఓటీటీప్లే వన్ నేషన్.. వన్ అవార్డులను ఇస్తోంది. అయితే ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ఓటీటీలో నటించిన వారికి అవార్డులను ప్రకటించారు. మరి ఈ ఓటీటీ అవార్డుల విజేతలు ఎవరో తెలియాలంటే ఆర్టికల్‌పై లుక్కేయండి. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వృద్ధురాలు అని కూడా వదలకుండా మోసం చేశారు | Digital Arrest | Cyber Crime | Mumbai | RTV By RTV 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం డిజిటల్ అరెస్టు పేరుతో ముంబై మహిళకి టోకరా.. రూ.20.25 కోట్లు కాజేసిన కిలాడీలు డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధురాలి దగ్గర రూ.20.25 కోట్లు కాజేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని ఆమెను డిజిటల్ అరెస్టు చేసి రూ.20.25 కోట్లు కొట్టేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. By Kusuma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Air India flight : ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు..పైలట్లు ఏం చేశారంటే ఈ మధ్య ఆకతాయిలు విమానాలకు, విమానశ్రయాలకు ఫోన్లు చేసి బాంబులు పెట్టామని బెదిరించడం సర్వసాధారణమై పోయింది. వారు చెప్పింది నిజమో అబద్దమో తెలుసుకోవడానికి అధికారులు తనిఖీలు చేయాల్సి వస్తోంది. దీంతో విమాన ప్రయాణాలకు ఆలస్యం అవతోంది. అలాంటిదే ఈ రోజు కూడా జరిగింది. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn