సినిమా OTT Awards 2025: ఓటీటీ అవార్డుల విజేతలు వీరే! ఓటీటీలో నటించిన నటీనటులు, దర్శకులకు ఓటీటీప్లే వన్ నేషన్.. వన్ అవార్డులను ఇస్తోంది. అయితే ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ఓటీటీలో నటించిన వారికి అవార్డులను ప్రకటించారు. మరి ఈ ఓటీటీ అవార్డుల విజేతలు ఎవరో తెలియాలంటే ఆర్టికల్‌పై లుక్కేయండి. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వృద్ధురాలు అని కూడా వదలకుండా మోసం చేశారు | Digital Arrest | Cyber Crime | Mumbai | RTV By RTV 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం డిజిటల్ అరెస్టు పేరుతో ముంబై మహిళకి టోకరా.. రూ.20.25 కోట్లు కాజేసిన కిలాడీలు డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధురాలి దగ్గర రూ.20.25 కోట్లు కాజేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని ఆమెను డిజిటల్ అరెస్టు చేసి రూ.20.25 కోట్లు కొట్టేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. By Kusuma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Air India flight : ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు..పైలట్లు ఏం చేశారంటే ఈ మధ్య ఆకతాయిలు విమానాలకు, విమానశ్రయాలకు ఫోన్లు చేసి బాంబులు పెట్టామని బెదిరించడం సర్వసాధారణమై పోయింది. వారు చెప్పింది నిజమో అబద్దమో తెలుసుకోవడానికి అధికారులు తనిఖీలు చేయాల్సి వస్తోంది. దీంతో విమాన ప్రయాణాలకు ఆలస్యం అవతోంది. అలాంటిదే ఈ రోజు కూడా జరిగింది. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sri Chaithanya Institutions : దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీల్లో సోదాలు.. భారీగా అక్రమాలు? దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నైలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chicken Biryani: ఓ చికెన్ బిర్యానీ ..రూ. 8 లక్షల బిల్లు..21 రోజుల పాటు! ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన రూబీ అనే మహిళకు రెస్టారెంట్ లో బిర్యానీ తింటున్న సమయంలో ఎముక గొంతులో ఇరుక్కుంది. దాని వల్ల ఆమె 21 రోజుల పాటు అవస్థలు పడగా...8 లక్షలు ఖర్చు పెట్టి బయటకు తీయాల్సి వచ్చింది. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్లీ! నటి ప్రియాంక చోప్రా ముంబైలోని తన ఆస్తులను అమ్మెస్తోంది. అంథేరి ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లోని మూడు ఫ్లాట్లను రూ.16.17 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. కేవలం 19వ అంతస్తు జోడీ యూనిట్ ఒక్కదాన్నే రూ.6.35కోట్లకు అమ్మేసిందట. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder Case: సామాజిక కార్యకర్తను చంపిన భార్య, అత్త.. కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ సంచలనం! ముంబైలో భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. అత్తతో కలిసి కట్టుకున్న ఆవిడ టార్చర్ చేయడంతో సామాజిక కార్యకర్త త్రిపాఠి బాత్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోయాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరగగా కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ ద్వారా హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన 2010లో సంచలనం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో పదేళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn