క్రైం Murder Case: సామాజిక కార్యకర్తను చంపిన భార్య, అత్త.. కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ సంచలనం! ముంబైలో భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. అత్తతో కలిసి కట్టుకున్న ఆవిడ టార్చర్ చేయడంతో సామాజిక కార్యకర్త త్రిపాఠి బాత్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోయాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరగగా కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ ద్వారా హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన 2010లో సంచలనం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో పదేళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra: అర్ధరాత్రిళ్లు ఆ మేసేజ్‌లు చేయడం అశ్లీలతే: కోర్టు పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రి మెసేజ్‌లు చేస్తే అది అశ్లీలత కిందకే వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల మెసజ్లు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి విధించిన కింది కోర్టు శిక్షను మంబై కోర్టు సమర్థించింది. By B Aravind 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..? ట్రాఫిక్ జామ్‌లో ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునేందుకు ముంబైలో ఓ విద్యార్థి కొత్తగా ఆలోచించాడు. వాయ్ తాలూకా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్ మహంగడే పారాగ్లైడింగ్ చేస్తూ 20 నిమిషాల్లో పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్ అంగీకారం! ముంబయి భీకర ఉగ్రదాడి దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన వచ్చింది. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్! ముంబై ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా ఇన్ఫ్రాస్టక్చర్ మోసానికి పాల్పడింది అంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. దీనిపై సీబీఐ లేదా సిట్ దర్యాప్తును వేయాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్ దాఖలు చేశారు. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముంబైలో భారీగా బంగారం పట్టివేత.. నలుగురు మహిళలు అరెస్టు కెన్యా నుంచి ముంబైకి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న నలుగురు మహిళలను అధికారులు అరెస్టు చేశారు. సమాచారం రావడంతో వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు. రూ.4 కోట్ల విలువ చేసే 5.185 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా? ప్రభుత్వ కార్యక్రమం అని దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన ముగ్గురిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. 2016 నుంచి అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ముంబైలో క్రికెట్ ఆడిన బ్రిటన్ మాజీ ప్రధాని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ ముంబైలోని పార్సీ జింఖాను సందర్శించారు. అక్కడ టెన్నిస్ బ్యాట్‌తో క్రికెట్ ఆడారు. టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన పూర్తి కాదని రిషి సునక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn