నేషనల్ Beef: బీఫ్‌ను ఎగబడి తింటున్నారు...షాకింగ్ సర్వే మనదేశంలో కోడి, మే మాంసాలను అందరూ ఇష్టంగా తింటారని అనుకుంటారు. కానీ వాటి కన్నా పంది, ఆవు మాంసాలను ఎక్కువగా తింటున్నారని ఓ సర్వేలో బయటపడింది. గొడ్డు మాంసం చాలా చోట్ల నిషధం ఉన్నా దాన్నే ఎక్కుగా తింటున్నారు చెబుతున్నారు. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Meat : ఈ మాంసాలు తింటే జైల్లో ఊచలు లెక్కాట్టాల్సిందే.. ప్రతీ దేశంలో కొన్ని మాంసాల మీద నిషేధం ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా కొన్ని రకాల జంతు మాంసాలు తింటే జైలుకు వెళ్ళాల్సిందే. వాటిల్లో ప్రధానంగా కుందేలు, వన్య ప్రాణులు, నెమళ్ళు...కొన్ని చోట్ల గొడ్డు మాంసంపై నిషేధం ఉంది. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బైకుల వెళ్ళే వీలుగా హెజ్బుల్లా బంకర్లు..వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ హమాస్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు వారి స్థావరాలు బంకర్లు ఫోటోలు, వీడియోలను విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం...తాజాగా హెజ్బుల్లా సొరంగాల వీడియోలను బయటపెట్టింది. రోడ్లు, ఇళ్ళు లాంటివి వాటితో ఈ బంకర్లు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. By Manogna alamuru 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala: శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్..10వేల స్పాట్ బుకింగ్స్ ఓపెన్ శబరిమల భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 10వేల స్పాట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసింది. ఆన్లైన్ బుకింగ్ లేకుండా శబరిమల దర్శించుకునే యాత్రికులకు ప్రభుత్వం సజావుగా ప్రవేశం కల్పిస్తుందని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ National: విమానాల్లో స్కై మార్షల్ పెంపు..పౌరవిమానయానశాఖ నిర్ణయం మూడు రోజులుగా విమానాల్లో బాంబులు పెట్టామంటూ మెసేజ్‌లు రావడం ఆందోళనగా మారింది. దీన్ని పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ రోజు జరిగిన పౌర విమానయాన అధికారుల అత్యున్నత సమావేశంలో..ఎయిర్ మార్షల్స్ ని రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయనగరం AP:ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు ఒకేసారి ఆరు కొత్త పాలసీలను తీసుకొచ్చాం అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి..మేయర్ సహా 15 మంది మృతి లెబనాన్ మీద ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. బాంబులతో, క్షిపణులతో దక్షిణ లెబనాన్ పై దాడి చేసింది. ఇందులో మేయర్ అహ్మద్ కహిల్ తో పాటూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market:నష్టాల్లో ముగిసిన సూచీలు..కొనసాగుతున్న డౌన్ ట్రెండ్ ఐటీ షేర్లు, ఆటో షేర్లు కనిష్టానికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గత కొంతకాలంగా సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు పడిపోయి. 81,501 వద్ద ముగిసింది, నిఫ్టీ కూడా 86 పాయింట్లు పడిపోయింది. By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ మరిన్ని ఇళ్ళ ముందు స్టే బోర్డులు..రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న మసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు మొదటి నుంచీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళ ముందు స్టే బోర్డులు దర్శనిమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహం ఏంటి? ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకు వెళుతుంది? By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn