హైదరాబాద్ మరిన్ని ఇళ్ళ ముందు స్టే బోర్డులు..రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న మసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు మొదటి నుంచీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళ ముందు స్టే బోర్డులు దర్శనిమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహం ఏంటి? ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకు వెళుతుంది? By Manogna alamuru 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు AP: దక్షిణ కోస్తా, రాయలసీమకు తుపాన్ ముప్పు..హోంమంత్రి సమీక్ష దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ తుఫాన్ హెచ్చరిక ఉంది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రత..24/7 పోలీస్ పెట్రోలింగ్ ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు.సల్మాన్‌తో స్నేహం కారణంగానే సిద్ధిఖీని చంపామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చెప్పింది. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengaluru: బెంగళూరును ముంచెత్తిన వర్షాలు.. ఈరోజు పడిన భారీ వర్షానికి బెంగళూరు మునిగిపోయింది. చాలా ప్రదేశాల్లో రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో ఉద్యోగులు ఇళ్ళకు వెళ్ళడానికి ఇబ్బందులు పడ్డారు. రేపు కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉండడం వలన..బెంగళూరులోని అన్ని పాఠశాలలకు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: నవంబర్ 13న వాయనాడ్ బై పోల్..బరిలోకి ప్రియాంక వాయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీప నవంబర్ 13 ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి ప్రియాంక దిగడం ఇదే మొదటి సారి. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ APJ Abdul Kalam : అబ్దుల్ కలాం తిరుపతికి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా.. ఇంకా మర్చిపోని శ్రీవారి భక్తులు! దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం..రూల్స్ ను తూచా తప్పకుండా పాటించేవారు. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈయనను శ్రీవారి భక్తులు ఇందుకే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దానికి కారణం ఆయన తిరుమలను దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ సమర్పించడమే. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema:ఓటీటీలో అదరగొడుతున్న సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ 'ఉత్సవం' రెజీనా, దిలీప్ ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉత్సవం'. అక్టోబర్ 11న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ ఓటీటీలో అదరగొడుతోంది. By Archana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళికి మీ ఇంట్లో ఈ మొక్కలను నాటండి... అన్ని సుఖ సంతోషాలే! దీపావళి పండగ సందర్భంగా ఈ మొక్కలను నాటడం ద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. శాంతి కలువ, వెదురు మొక్క, మనీ ప్లాంట్ వంటి మొక్కలను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. By Archana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengaluru: దర్శన్ బెయిల్‌ను మళ్ళీ కొట్టేసిన బెంగళూరు కోర్టు హీరో దర్శన్‌కు మళ్ళీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది బెయిల్ కోసం అతను వేసిన పిటిషిన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దర్శన బళ్ళారి జైల్లో ఉంటున్నారు. అయితే ఇక్కడ నుంచి దర్శన్‌ను బెంగళూరుకు జైలుకు తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn