నేషనల్ Bengaluru: దర్శన్ బెయిల్‌ను మళ్ళీ కొట్టేసిన బెంగళూరు కోర్టు హీరో దర్శన్‌కు మళ్ళీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది బెయిల్ కోసం అతను వేసిన పిటిషిన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దర్శన బళ్ళారి జైల్లో ఉంటున్నారు. అయితే ఇక్కడ నుంచి దర్శన్‌ను బెంగళూరుకు జైలుకు తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరించిన కెనడా భారత్–కెనడాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కెనడా మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. కెనడాలోని ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. వీరు దేశం విడిచి వెళ్ళడానికి అక్టోబర్ 19 శనివారం వరకూ గడువు ఇచ్చింది. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: ఇంట్రస్టింగ్ గా సూర్య 45వ సినిమా..కమెడియన్ దర్శకత్వంలో.. వెరైటీ సినిమాలకు పెట్టింది పేరు సూర్య. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలను చేస్తూ..అందరినీ అలరిస్తున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మారిన హాస్య నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నారు. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: ట్రూడో ప్రభుత్వం మీద నమ్మకం లేదు–దౌత్యవేత్తలు వెనక్కు అనుమానితుల జాబితాలో భారత దౌత్య వేత్త పేరును చేర్చడంతో మండిపడుతున్న భారత ప్రభుత్వం...ఇప్పుడు అక్కడి దౌత్యవేత్తలను వెనక్కు పిలిపిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రూడో సర్కార్ మీద నమ్మకం లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పడింది దెబ్బ..అదానీ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం పున:పరిశీలన అనుకున్నట్టే అయింది...శ్రీలంకలో అదానీ ప్రాజెక్టు గందరగోళంలో పడింది. అదానీ విద్యుత్ ప్రాజెక్టు గురించి మరో సారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త ఎన్ని చర్చలు చేసినా...ఎంత మంచిగా ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సర్కారు మాత్రం తన బుద్ధిని చూపించుకుంటూనే ఉన్నారు. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. తాజాగా భారత దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో ఉంచి...మన విదేశాంగ శాఖకు సమాచారం అందించారు. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Pawan Kalyan:అల్లు అర్జున్ పేరెత్తిన పవన్.. ఏమన్నాడో తెలుసా? సినిమా ఇండస్ట్రీలోని వారంతా బాగుండాలని..ఎవరితోనూ తనకు పోటీ లేదని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమని...ఆ తరువాతే విందులూ–వినోదాలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే! తెలంగాణ ప్రభుత్వానికి, హైడ్రాకు మరో షాక్ తగిలింది. తమ ఇళ్ళను కూల్చేయద్దు అంటూ మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో ఇళ్ళ దగ్గర ఈ స్టే బోర్డులు వరుసగా దర్శనమిస్తున్నాయి. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక ఆయుధాలు ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న అమెరికా ఆ దేశానికి కీలక ఆయుధాలను పంపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తమ సైనికులను ఇజ్రెల్కు దూరంగా ఉంచాలని అమెరికాను ఇరాన్ హెచ్చరిస్తోంది. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn